కోనసీమ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
మార్కప్ సవరణ కొంచెం వికీకరణ
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 4:
[[Image:godavari.jpg|thumb|250px|right|గౌతమీనది దృశ్యము.అప్పనపల్లివద్ద]]
 
'''కోనసీమ''' [[తూర్పు గోదావరి]] జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశం. కోనసీమ నాలుగు వైపులా [[గోదావరి]], [[బంగాళాఖాతం|బంగాళాఖాతాలు]] చుట్టుముట్టి ఉన్నాయి. కోనసీమ ప్రకృతి రామణీయకతకు చాలా ప్రసిద్ధి చెందింది. కోనసీమ పదం మూల (కోన) ప్రదేశం (సీమ) నుండి వచ్చింది. కోనసీమకు సరిహద్దులుగా [[ఉత్తరం]] వైపు గోదావరి పాయ అయిన '''గౌతమి''', [[దక్షిణం]] వైపున '''వశిష్ట''' అనే గోదావరి పాయ ఉన్నాయి. ప్రధాన వృత్తి [[వ్యవసాయం]]. 1996 సంవత్సరంలో కోనసీమలో [[తుఫాను]] వచ్చి పెను నస్టాన్ని కలిగించింది.<ref>http://www.newkerala.com/news4.php?action=fullnews&id=4600{{deadlink|date=Mar 2014}}</ref> మురమళ్ళలో గల శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి గుడి చాలా నమ్మకం గల ఆలయంఉంది. [[అమలాపురం]] నుంచి [[కాకినాడ]] రూటులో [[ముమ్మిడివరం]] తరువాత [[మురమళ్ళ]] గ్రామం ఉంది. ప్రధాన రహదారి నుంచి 1/2 కి.మీ. ప్రయాణించి ఈ గుడికి వెళ్ళాలి.
 
==చరిత్ర==
"https://te.wikipedia.org/wiki/కోనసీమ" నుండి వెలికితీశారు