అమెరికా సంయుక్త రాష్ట్రాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox Country
| native_nameconventional_long_name = అమెరికా సంయుక్త రాష్ట్రాలు<br />United States of America (English)రాష్ట్రాల
| native_name = United States of America<br />''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా''
| common_name = అమెరికా
| image_flag = Flag of the United States.svg
Line 6 ⟶ 7:
| length = 1776 - Present
| symbol_type = Great Seal
| national_motto = <!--Please read the talk page before editing these mottoes:-->[[In God We Trust]]{{spaces|2}}<small>(official) </small><br />''{{lang|la|''[[E pluribus unum|E Pluribus Unum]]''}}''{{spaces|2}}<small>(From Many, One; [[Latin]], traditional) </small>
| image_map = Location_United_States.svg
| national_anthem = "[[The Star-Spangled Banner]]"
Line 70 ⟶ 71:
:''"అమేరికా" ఇక్కడికి దారిమార్పు చెందుతుంది. ఇతర వాడుకల కొరకు [[అమెరికా (అయోమయ నివృత్తి)]] చూడండి.''
 
'''అమెరికా సంయుక్త రాష్ట్రాలు''' ([[ఇంగ్లీషు]]: United States of America ''యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా'') లేదా [[ఉత్తర అమెరికా]] అనునది '''అమెరికా''' ఖండములో లోని [[అట్లాంటిక్ మహాసముద్రము]] నుండి [[పసిఫిక్ మహాసముద్రము]] వరకు విస్తరించి ఉన్న దేశము. దీనికి ఉత్తరాన [[కెనడా]], దక్షిణాన [[మెక్సికో]] దేశాలతో భూసరిహద్దు మరియు అలాస్కా వద్ద [[రష్యా]]తో సముద్ర సరిహద్దు ఉంది. అమెరికా, 50 రాష్ట్రాల గణతంత్ర సమాఖ్య. సంయుక్త రాష్ట్రాల రాజధాని [[వాషింగ్టన్ డి.సి.]]. ఉత్తర దిశలో [[కెనడా]] దేశం, తూర్పు దిశలో [[అట్లాంటిక్ మహాసముద్రం]], దక్షిణ దిశలో [[మెక్సికో]] మరియు పడమట [[పసిఫిక్ మహాసముద్రం]] ఈ దేశానికి సరిహద్దులుగా ఉన్నాయి. వాయవ్యంలో కెనడా సరిహద్దులలో రష్యా దేశానికి తూర్పున [[అట్లాంటా]] రాష్ట్రం ఉంది దీనికి పడమరలో బెర్లింగ్ స్ట్రైట్ ఉంది. ఈ దేశానికి చెందిన హవాయ్ రాష్ట్ర ద్వీపసమాహారం పసిఫిక్ సముద్ర మధ్యలో ఉంది.
ఈ దేశం ఆధీనంలో పసిఫిక్, మరియు కరేబియన్ సముద్ర మధ్యలో పలు యూనియన్ ప్రదేశాలు ఉన్నాయి. 3.79 మిలియన్ చదరపు మైళ్ళు (9.83 మిలియన్ కి.మీ2) వైశాల్యం మరియు 314 మిలియన్ల ప్రజలను కలిగి ఉన్న అమెరికా సంయుక్త రాష్ట్రాలు వైశాల్యంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అలాగే వైశాల్యం మరియు జనసంఖ్యలో కూడా ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశంగా ఉంది. అత్యధిక సంప్రదాయ వైవిధ్యం, అత్యధిక భాషలు మాట్లాడే ప్రజలు కలిగిన దేశంగా ప్రత్యేకత సంతరించుకున్న దేశంగానే కాక అనేక దేశాల నుండి వచ్చి స్థిరపడిన వలసదారులు కలిగిన దేశాలలో ఒకటిగా గుర్తింపు కలిగి ఉంది. 37 లక్షల చదరపు మైళ్ల (95 లక్షల చదరపు కిలోమీటర్లు) విస్తీర్ణముతో అమెరికా సంయుక్త రాష్ట్రాలు (అన్ని రాష్ట్రాలు మరియు ప్రాంతాలతో కలిపి) వైశాల్యములో మూడవ లేదా నాలుగవ అత్యంత పెద్ద దేశము ([[చైనా]] వైశాల్యము లెక్కపెట్టడములో దాని వివాదాస్పద ప్రాంతాలను గణనలోకి తీసుకునే దాన్ని బట్టి అమెరికా మూడవదో లేక నాలుగవదో అవుతుంది). 30 కోట్లకు పైగా జనాభాతో [[ప్రపంచము]]లో అత్యధిక జనాభా కలిగిన మూడవ దేశము.