భూమి: కూర్పుల మధ్య తేడాలు

→‎అయస్కాంతావరణం: న్ని భాషా దోషాల, అనువాద దోషాల సవరణలు
కొన్ని భాషా, అనువాద సవరణలు
పంక్తి 90:
 
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. <ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
 
 
Line 98 ⟶ 99:
 
 
భూగోళపు బయటి పొరను ఎన్నో [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా చలిస్తూకదులుతూ ఉన్నాయి. భూమి మీదఉపరితలం దాదాపు 71 శాతం ఉపరితలం నీటితో కప్పబడి ఉంది. <ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు మిక్కిలిబాగా వేడిగా లేదాగాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించబడిందినిర్ధారించారు. అది ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.
 
 
 
 
 
 
 
భూమి ధ్రువాల్లో అధిక భాగాన్ని మంచు కప్పేసి ఉంటుంది. అంటార్కిటికా మంచు ఫలకం, ఆర్కిటిక్ సముద్రపు మంచు పలకలూ ఇందులో భాగం. భూమి అంతర్భాగంలో ఇనుముతో కూడిన కోర్ (గర్భం), దాని చుట్టూ ద్రవ ఇనుముతో ఉండే బాహ్య గర్భం ఉన్నాయి. ఈ ద్రవ ఇనుము కారణంగా భూమికి అయస్కాంత శక్తి ఏర్పడింది. బాహ్య గర్భం వెలుపల మ్యాంటిల్ ఉంటుంది. ఇదే టెక్టోనిక్ ప్లేట్లకు చలనం కలిగిస్తుంది.
Line 669 ⟶ 664:
<math>\begin{smallmatrix} \left ( \frac{1}{3 \cdot 332,946} \right )^{\frac{1}{3}} = 0.01 \end{smallmatrix}</math>.</ref> ఈ గోళం లోపల భూమ్యాకర్షణ శక్తి సూర్యుడు, ఇతర గ్రహాల గురుత్వ శక్తి కంటే కంటే ఎక్కువ ఉంటుంది. దీని లోపల ఉండే వస్తువులు మాత్రమే భూమి చుట్టూ పరిభ్రమిస్తాయి. అంత కంటే దూరంలో ఉన్నవి సూర్యుని గురుత్వాకర్షణ శక్తి కారణంగా భూమి నుండి బయట పడతాయి.
 
[[దస్త్రం:Artist's impression of the Milky Way (updated - annotated).jpg|thumbnail|Illustrationపాలపుంత ofగాలక్సీ theచిత్రం Milky(ఫోటో Wayకాదు) Galaxy,సూర్యుడి showingస్థానాన్ని the location of the Sunగుర్తించారు. ]]
 
భూమి, సౌర వ్యవస్థతో సహా [[పాలపుంత]] గాలక్సీలో భాగం. పాలపుంత కేంద్రం నుండి 28,000 కాంతి సంవత్సరాల దూరంలో దాని కేంద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంది. ఇది [[గేలక్సీ|గాలక్సీ]] తలానికి 20 కాంతి సంవత్సరాల ఎత్తులో ఓరియన్ బాహువులో ఉంది. <ref>{{cite web
Line 677 ⟶ 672:
| accessdate=2008-06-11 }}</ref>
 
=== అక్షపు వాలు, ఋతువులు ===
=== కక్ష్య వంపు మరియు కాలములు ===
భూమి యొక్కఅక్షం కక్షదాని కొంచంకక్ష్యా వంగితలానికి ఉండడం23.439281° కోణంలో వాలి ఉంటుంది.<ref name="IERS2"><cite class="citation web">Staff (7 August 2007). [http://hpiers.obspm.fr/eop-pc/models/constants.html "Useful Constants"]. [[International Earth Rotation and Reference Systems Service]]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">23 September</span> 2008</span>.</cite></ref> అక్షం ఇలా వాలి ఉండటం వల్ల, భూమ్మీద ఒక ప్రదేశానికిసంవత్సరంలో చేరేఒక సూర్యప్రదేశంలో కిరణాలుపడే సంవత్సరమంతాసూర్యకాంతి మారుతుందిమారుతూ ఉంటుంది. దీని వల్లవలన కాలాలుఋతువులు మారతాయిఏర్పడుతాయి. ఉత్తరకర్కట ధ్రువంరేఖ సూర్యునిసూర్యునికి వైపుఎదురుగా ఉన్నప్పుడు ఉత్తరఉన్నపుడు, భూభాగంలోఉత్తరార్థగోళంలో వేసవి కలంకాలం ఏర్పడుతుంది. అదే ఉత్తరమకర ధ్రువంరేఖ సూర్యునికి అవతలిఎదురుగా వైపుఉన్నపుడు, ఉన్నప్పుడు చలి కాలంశీతాకాలం ఏర్పడుతుంది. వేసవి కాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది మరియు. సూర్యుడు ఆకాసంలోఆకాశంలో చాలా పైకిఎత్తున వెళ్తాడుఉంటాడు. చలి కాలంలోశీతాకాలంలో, వాతావరణం చల్లగా అవటం వల్లఉంటుంది. రోజులుపగటి చిన్నవిసమయం అవుతాయితగ్గుతుంది. ఆర్కిటిక్ సిర్కిల్ వద్ద సంవత్సరంలో ఒక భాగం వరకు పగలు అసలు వెలుగు ఉండదు. దీనిని ఒక పోలార్ నయిట్ అంటారు. దక్షిణ భాగంలో, ఈ పరిస్థితి అంతా తారుమారవుతుంది. దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువానికి వ్యతిరేకంగా ఉంటుంది.
 
[[దస్త్రం:Earth and Moon from Mars PIA04531.jpg|200px|thumbnail|ఎడమ|Earthఅంగారకుడి andనుండి Moonచూస్తే from Marsభూమి, imagedచంద్రుడు by- Marsమార్స్ Globalగ్లోబల్ Surveyor.సర్వేయర్ Fromతీసిన space,ఫోటో. theఅంతరిక్షం Earthనుండి can be seen to go through phases similarచూస్తే, toభూమి theకూడా phasesచంద్రుడి ofలాగానే theకళలకు Moonలోనౌతుంది. ]]
అస్త్రోనోమికాల్ లోక సమ్మతి ప్రకారం, ఎక్కువ వంగి ఉన్న భూ కక్ష్య సూర్యుడి వైపు లేదా అవతలి వైపుకు ఉండటం మరియు కాంతి పాతము, సూర్యుని యొక్క దిక్కు మరియు కక్ష్య యొక్క వంపు, రెండు లంబంగా ఉండటం. చలి కాలం డిసెంబరు 21, వేసవి కాలం జూన్ 21 కి దగ్గరగా, స్ప్రింగ్ కాంతి పాతము మార్చి 20 కి, మరియు ఆటుమ్నాల్ కాంతి పాతం సెప్టెంబరు 23 న వస్తాయి. <ref>{{cite web
| last=Bromberg | first=Irv | date=2008-05-01
"https://te.wikipedia.org/wiki/భూమి" నుండి వెలికితీశారు