"భూమి" కూర్పుల మధ్య తేడాలు

139 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
(కొన్ని భాషా, అనువాద సవరణలు)
 
=== అక్షపు వాలు, ఋతువులు ===
భూమి అక్షం దాని కక్ష్యా తలానికి 23.439281° కోణంలో వాలి ఉంటుంది.<ref name="IERS2"><cite class="citation web">Staff (7 August 2007). [http://hpiers.obspm.fr/eop-pc/models/constants.html "Useful Constants"]. [[International Earth Rotation and Reference Systems Service]]<span class="reference-accessdate">. Retrieved <span class="nowrap">23 September</span> 2008</span>.</cite></ref> అక్షం ఇలా వాలి ఉండటం వల్ల, భూమ్మీద ఒకసంవత్సరం సంవత్సరంలోపొడుగునా ఒక ప్రదేశంలో పడే సూర్యకాంతి మారుతూ ఉంటుంది. దీని వలన ఋతువులు ఏర్పడుతాయి. [[కర్కట రేఖ]] సూర్యునికి ఎదురుగా ఉన్నపుడు, ఉత్తరార్థగోళంలో వేసవి కాలం ఏర్పడుతుంది. [[మకర రేఖ]] సూర్యునికి ఎదురుగా ఉన్నపుడు, శీతాకాలం ఏర్పడుతుంది. వేసవి కాలంలో పగలు ఎక్కువసేపు ఉంటుంది. సూర్యుడు ఆకాశంలో చాలా ఎత్తున ఉంటాడు. శీతాకాలంలో, వాతావరణం చల్లగా ఉంటుంది. పగటి సమయం తగ్గుతుంది. ఆర్కిటిక్ సిర్కిల్వృత్తం వద్ద సంవత్సరంలో ఒక భాగంసగం వరకురోజులు పగలు అసలు వెలుగు ఉండదు. దీనిని ఒక పోలార్ధ్రువీయ నయిట్రాత్రి అంటారు. దక్షిణ భాగంలో, ఈ పరిస్థితి అంతా తారుమారవుతుంది. దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువానికి వ్యతిరేకంగా ఉంటుంది.
 
[[దస్త్రం:Earth and Moon from Mars PIA04531.jpg|200px|thumbnail|ఎడమ|అంగారకుడి నుండి చూస్తే భూమి, చంద్రుడు - మార్స్ గ్లోబల్ సర్వేయర్ తీసిన ఫోటో. అంతరిక్షం నుండి చూస్తే, భూమి కూడా చంద్రుడి లాగానే కళలకు లోనౌతుంది. ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2633314" నుండి వెలికితీశారు