"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
== రవాణా సౌకర్యాలు ==
=== రోడ్డు రవాణా సౌకర్యాలు ===
రాజమహేంద్రవరం [[చెన్నై]]-[[కోల్కతా|కలకత్తా]]ని కలిపే జాతీయా రహదారి - 5 మీద ఉంది. రాజమండ్రిరాజమహేంద్రవరం నగరంలో రోడ్డు రవాణా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాల ద్వారా నిర్వహించబడుతోంది. అంతే కాకుండా సర్వీసు ఆటోల సదుపాయం కూడా ఉంది. నగరంలో రవాణాకు ముఖ్యంగా ప్రైవేటు సంస్థలు బస్సులు నడుపుతున్నాయి. నగరంలో ముఖ్యంగా ఆర్.టి.సి. బస్సు నిలయంతో కలిపి, గోకవరం, కోటిపల్లి హైటెక్ బస్సుస్టాండ్,అనే మెత్తం నాలుగు బస్టాండ్లు ఉన్నాయి.
 
==== ఆర్.టి.సి. రవాణా ====
[[ఫైలు:Rajahmundry bus complex.JPG|thumb|right|రాజమండ్రి బస్సు ప్రధాన నిలయం]]
[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి.]] బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమండ్రిరాజమహేంద్రవరం బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన [[కాకినాడ]], [[తుని]], [[అన్నవరం]], [[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]], [[విజయవాడ]], [[తాడేపల్లిగూడెం]], [[ఏలూరు]], [[నిడదవోలు]],[[గుంటూరు]]కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.
 
==== కోటిపల్లి బస్టాండు ====
10,344

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2633511" నుండి వెలికితీశారు