"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==== కోటిపల్లి బస్టాండు ====
కోటిపల్లి బస్టాండు పాల్ చౌక్ వద్ద ఉంది. గోదావరి రైలు రోడ్డు వంతెన దిగి రాజమండ్రిలో ప్రవేశించిన వేంటనే ఈ బస్టాండు వస్తుంది. ఈ బస్టాండులో రాజమండ్రిరాజమహేంద్రవరం రైలు స్టేషను మీదుగా [[ధవళేశ్వరం]] వైపుగా [[రావులపాలెం]], [[అమలాపురం]] [[మండపేట]], [[రామచంద్రపురం]], [[ద్రాక్షారామం]], [[కొటిపల్లి]] వెళ్ళే ఆర్.టి.సి.బస్సులు, రైలు రోడ్డు వంతెన మీదుగా [[కొవ్వూరు]], [[నిడదవోలు]], [[పోలవరం]], [[తాడేపల్లిగూడెం]], [[తణుకు]], [[భీమవరం]], [[పాలకొల్లు]] వెళ్ళే ఆర్.టి.సి. బస్సులు ఆగుతాయి. ముఖ్యంగా ఆగేవి ఆర్.టి.సి. బస్సులు, కాని నగరంలో తిరిగే కొన్ని ప్రైవేటు బస్సులు కూడా ఆగుతాయి. ఈ బస్సునిలయాన్ని ఈ మధ్యకాలంలో [[ఐ.టి.సి]] వారి సహాయంతో ఆధునీకరించారు.
 
==== గోకవరం బస్టాండు ====
గోకవరం బస్టండులో ప్రస్తుతం రాజమండ్రిలోరాజమహేంద్రవరం లో విలీనం చేస్తున్న పరిసర గ్రామాలూ ఐన కోరుకొండ గాడాలా,కొంతమురు, గోకవరం ఇతర ప్రాంతాలకు ఆర్.టి.సి బస్సులు మరియు ప్రైవేటు బస్సు నిలుస్తాయి. ఈ బస్సు నిలయం గోదావరి రైలు స్టేషనుకి ఆవతల, రాజమండ్రిరాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద ఉంది. ఈ బస్సు స్టేషను నుండి తిన్నగా వెళ్ళితే దేవి చౌక్, కంభాల చెఱువు వస్తుంది.
 
=== రైలు సౌకర్యం ===
10,541

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2633512" నుండి వెలికితీశారు