రాజమండ్రి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 277:
 
==== ఆర్.టి.సి. రవాణా ====
[[ఫైలు:Rajahmundry bus complex.JPG|thumb|right|రాజమండ్రిరాజమహేంద్రవరం బస్సు ప్రధాన నిలయం]]
[[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆర్.టి.సి.]] బస్టాండు రాజమండ్రి నుండి రాష్ట్రం నలుమూలకు నడిపే బస్సుల తోటి, ప్రైవేటు బస్సుల తోటి కలుపబడుతోంది. రాజమహేంద్రవరం బస్సు కాంప్లెక్స్ (బొమ్మ ప్రక్కన ఉన్నది) నుండి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని గ్రామాలకు, పట్టణాలకు తరచు బస్సులు నడుస్తుంటాయి. ఉత్తర కోస్తా పట్టణాలైన [[కాకినాడ]], [[తుని]], [[అన్నవరం]], [[విశాఖపట్నం]], [[విజయనగరం]], [[శ్రీకాకుళం]], [[విజయవాడ]], [[తాడేపల్లిగూడెం]], [[ఏలూరు]], [[నిడదవోలు]],[[గుంటూరు]]కి బస్సులు సర్వీసులు ఉన్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/రాజమండ్రి" నుండి వెలికితీశారు