"మనసు" కూర్పుల మధ్య తేడాలు

36 bytes added ,  13 సంవత్సరాల క్రితం
చి
లింకులు
చి (లింకులు)
మనలో భావోద్వేగాలు, [[అనుభూతుఅనుభూతి|అనుభూతులు]]లు, [[కోరిక]]లు కలిగించేది '''మనసు'''. ఏదైనా [[వస్తువు]] లేదా జీవరాశిపై [[ప్రేమ]] లేదా [[ద్వేషం]] కలిగించే ఒక అంతరాళం. ప్రతి [[మనిషి]] యొక్క భావాలు, అనుభూతులు, అభిప్రాయాలు వారి వారి మనసు, అది ఆలోచించే విధానంపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎవరి ఆలోచనలు వారివి. మనిషి ప్రవర్తన, నడవడి వారి మానసిక స్థితిని తెలియజేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/263365" నుండి వెలికితీశారు