బ్లడ్ వుడ్ చెట్టు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
ఇది ఆస్ట్రేలియాకు చెందిన చెట్టు. చెట్టు నుండి ముదురు ఎరుపు రంగు ద్రవ కారుతుంది ఈ కారణంగా ఇది బ్లడ్వుడ్ చెట్టుగా పిలువబడుతుంది.
[[File:Brosimum rubescens (16984459067).jpg|thumb|Bloodwood of ''Brosimum rubescens'']]
 
[[File:Red Bloodwood bleeding (8742829673).jpg|thumb|Trunk of ''Corymbia gummifera'' with red bleeding (Kino)]]
 
==ప్రాంతం==
ఆస్ట్రేలియా యొక్క ఉత్తర భూభాగం మరియు అలాగే పశ్చిమ ఆస్ట్రేలియా దక్షిణ ఆస్ట్రేలియా ఎడారి వాతావరణంలో ఈ చెట్టు పెరుగుతుంది. ఇది నివాస ప్రాంతాలలో, ఇసుక నేలలు మరియు తక్కువ కొండల దిగువ ప్రాంతాలలో వివిధ రకాల ఆవాసాలలో కనిపిస్తాయి.
"https://te.wikipedia.org/wiki/బ్లడ్_వుడ్_చెట్టు" నుండి వెలికితీశారు