జహీరాబాదు పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
'''జహీరాబాదు పురపాలక సంఘం,''' [[సంగారెడ్డి జిల్లా]]కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి.
{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|native_name = జహీరాబాద్
|state_name = [[తెలంగాణ]]
|skyline =
|skyline_caption =
|latd = 18.38
|longd = 78.83
|area_total = 21.78
|area_total_cite = <ref name="civicbody">{{cite web|title=Urban Local Body Information|url=http://www.dtcp.telangana.gov.in/ULBs-List-68.pdf|website=Directorate of Town and Country Planning|publisher=Government of Telangana|accessdate=28 June 2016}}</ref>
|population_total = 50532
|population_total_cite = <ref name=population>{{cite web|title=Census 2011|url=http://www.censusindia.gov.in/pca/SearchDetails.aspx?Id=611012|publisher=The Registrar General & Census Commissioner, India|accessdate=25 July 2014}}</ref>
|population_as_of = 2011
|official_languages = [[తెలుగు]]
|district = [[మెదక్ జిల్లా|మెదక్]]
|civic_agency = జహీరాబాద్ [[పురపాలక సంఘము]]
|area_telephone =
|postal_code =
|website =
|footnotes =
}}
ఇది 9వ నెంబరు [[జాతీయ రహదారి]]పై [[హైదరాబాదు]] నుంచి [[మహారాష్ట్ర]]లోని [[షోలాపూర్]] వెళ్ళు మార్గంలో ఉంది.జహీరాబాద్ జాతీయ రహదారిపై హైదరాబాదు నుండి సుమారు 100 కి.మీ. దూరంలో ఉంది.
 
ఇక్కడినుండి [[కర్ణాటక]] రాష్ట్ర్రపు [[బీదర్]] పట్టణానికి 25 కి.మీ. దూరం.చుట్టుప్రక్కల గ్రామాలలో [[వ్యవసాయం]] ముఖ్య జీవనోపాధి. అంతే కాకుండా ఉపాధి కలిపించే మరి కొన్ని పరిశ్రమలున్నాయి - ఉదా - మహీంద్ర & మహీంద్ర, ట్రైడెంట్ షుగర్స్ (పాత పేరు నిజాం షుగర్స్), ముంగి (బస్ బాడీ బిల్డింగ్ యూనిట్). ఈ పరిశ్రమలకు తగినట్లుగా వాణిజ్య సదుపాయాలున్నాయి.అనేక గోడౌన్లు ఉన్నాయి.
'''జహీరాబాదు పురపాలక సంఘం,''' [[సంగారెడ్డి జిల్లా]]<nowiki/>కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1953లో స్థాపించబడిన<ref>http://cdma.gov.in/Zaheerabad/</ref> ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో మార్చి 2014 నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ. 2011-12 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు.
 
చుట్టుప్రక్కల గ్రామాలలో [[చెరకు]] ముఖ్యమైన పంట. జహీరాబాద్-బీదర్ దారిలో ఉన్న సిద్ధి వినాయక ఆలయం ప్రసిద్ధి చెందింది.
 
== పురపాలక సంఘం స్థాపన ==
[[బొమ్మ:Zaheerabad 01.JPG|thumb|230x230px|<center>జహీరాబాదు పట్టణంలో 9వ నెంబరు జాతీయ రహదారి|alt=]]
'''జహీరాబాదు పురపాలక సంఘం,''' [[సంగారెడ్డి జిల్లా]]<nowiki/>కు చెందిన పురపాలక సంఘాలలో ఒకటి. 1953లో స్థాపించబడిన<ref>http://cdma.gov.in/Zaheerabad/</ref> ఈ పురపాలక సంఘం ప్రస్తుతం మూడవగ్రేడు పురపాలక సంఘంగా కొనసాగుతున్నది. 24 వార్డులతో ఉన్న ఈ పురపాలక సంఘంలో మార్చి 2014 నాటికి 35738 ఓటర్లు ఉండగా, 2011 నాటి ప్రకారం జనాభా 52193. పట్టణ విస్తీర్ణం 21.74 చకిమీ. 2011-12 ప్రకారం పురపాలక సంఘం ఆదాయం సుమారు రూ.5 కోట్లు.పిన్ కోడ్ నం. 502 220., ఎస్.టి.డి.కోడ్ = 08451
 
== జనాభా గణాంకాలు ==
 
2001 జనాభా లెక్కల ప్రకారం జహీరాబాద్ జనాభా<ref>{{GR|India}}</ref> 140,160.ఇందులో మగవారు 51%, స్త్రీలు 49%. అక్షరాస్యత 62%.
 
==పాలనా విభాగాలు==
ఇది [[లోక్ సభ నియోజక వర్గం]] కేంద్ర స్థానమే కానీ [[రెవిన్యూ డివిజన్]] కేంద్ర స్థానం కాదు.అంటే ఇక్కడ పార్లమెంటు సభ్యునికి కార్యాలయం ఉంటుంది, కానీ [[రెవిన్యూ డివిజినల్ అధికారి]] ఉండడు.ఇది కామారెడ్డి రెవిన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.జహీరాబాద్ ఒక శాసనసభ నియోజక వర్గం, లోక్ సభ నియోజకవర్గం కూడాను.<ref>http://www.delimitation-india.com/Draft/AndhraPradesh/AP_Draft_Notification.pdf</ref>
==ఆదాయ వనరులు==
ఈ పురపాలక సంఘానికి ప్రధాన ఆదాయవనరు ఆస్తిపన్ను. దీని ద్వారా ఏటా సుమారు రూ.50 లక్షలకు పైగా ఆదాయం సమకూరగా, నీటిపన్నుల ద్వారా రూ. 26 లక్షలు ఆదాయం వస్తుంది. ఇవి కాకుండా అనుమతి పనులు, లైసెన్స్ ఫీజులు, ప్రకటనల పన్నులు తదితరాల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంటుల ద్వారా అభివృద్ధి పనులు చేపడతారు.
==2014 ఎన్నికలు==
2014 మార్చి 30న ఈ పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 24 వార్డుల నుంచి ఒక్కో కౌన్సిలర్ ఎన్నికై పరోక్ష పద్ధతిలో చైర్మెన్‌ను ఎన్నుకుంటారు. పైగా నవాబ్ "జహీర్ యార్ జంగ్" పేరు మీద ఈ పట్టణానికి జహీరాబాద్ అనే పేరు వచ్చింది.జహీరాబాద్ అక్షాంశ రేఖాంశాలు {{coord|17.68|N|77.62|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/2/Zahirabad.html Falling Rain Genomics, Inc - Zahirabad]</ref>. సగటు ఎత్తు 622&nbsp;[[మీటర్]]లు (2040&nbsp;[[అడుగు]]లు).
 
==కేతకి సంగమేశ్వర ఆలయం==
జహీరాబాదు పట్టణానికి సుమారు 18 కి.మీ. దూరంలో చాలా ప్రసిద్ది చెందిన కేతకి సంగమేశ్వ'''ర''' ఆలయం కలదు, ఈ ఆలయం నుండి [[వారణాసి]] [[గంగా]] నదికి [[కాశీ]] లోని ఆలయం నుండి ఇక్కడి ఈ ఆలయంలోని '''జల ద్వారం''' నకు కలసి [[అంతర్వేది]]గా ఉందని ప్రసిద్ది. [[కాశీ]] ఆలయం లోని ఒక [[ఋషి]] ఒక కమండలాన్ని ఆ జల ద్వారంలో వదిలితే ఇక్కడి కేతకి సంగమేశ్వర ఆలయంలో తేలిందని ప్రసిద్ది. సంవత్సరం పొడవునా ఎల్లపుడు నీటితో నిండి జల ద్వారం కలకలలాడుతు ఉంటుంది.
 
== దేవాలయాలు ==
 
* సర్వమతాల సారం ఒక్కటేనని, సబ్ కా మాలిక్ ఏక్ అని ప్రవచించిన సద్గురువు శ్రీ సాయినాధుడు కొలువుదీరిన మందిరం ఇక్కడ నెలకొని ఉంది. వర్ణరంజిత ప్రాకారాదులతో శోభిల్లే ఈ మందిరం, వివిధ ఉపాలయాల సమాహారంగా భాసిల్లుతోంది.[1]
 
==మూలాలు==