సదాశివపేట: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సదాశివపేట''', [[తెలంగాణ]] రాష్ట్రంలోని [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి]] జిల్లాకుజిల్లా, చెందిన ఒక[[సంగారెడ్డి మండలం,గ్రామం|సంగారెడ్డి]] మండలానికి చెందిన పట్టణం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 239  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.
==గణాంకాలు==
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672
 
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.<ref>ఈనాడు దినపత్రిక, మెదక్ జిల్లా టాబ్లాయిడ్, తేది 10-03-2014</ref> పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.<ref>http://www.prabhanews.com/medak/article-117983</ref>
 
==మండలంలోని పట్టణాలు==
 
* సదాశివపేట (ఎంM+OG)
 
==మండలంలోని రెవిన్యూ గ్రామాలు==
 
#[[మాలపహాడ్]]
#[[ఏటిగడ్డసంగం]]
#[[పొట్టిపల్లి]]
#[[కొల్కూర్]]
#[[నిజాంపూర్ (సదాశివపేట)|నిజాంపూర్]]
#[[మాచిరెడ్డిపల్లి (సదాశివపేట)|మాచిరెడ్డిపల్లి]]
#[[అత్మకూర్]]
#[[బాబిల్‌గావ్]]
#[[ఎల్లారం (సదాశివపేట)|ఎల్లారం]]
#[[నాగుల్‌పల్లి (సదాశివపేట)|నాగుల్‌పల్లి]]
#[[చందాపూర్ (సదాశివపేట)|చందాపూర్]]
#[[ఎంకేపల్లి (సదాశివపేట‌)|ఎంకేపల్లి]]
#[[ఇష్రతాబాద్]]
#[[వెంకటాపూర్ (సదాశివపేట)|వెంకటాపూర్]]
#[[అంకన్‌పల్లి]]
#[[కోనాపూర్ (సదాశివపేట)|కోనాపూర్]]
#[[ఆరూర్]]
#[[మిల్గీర్‌పేట్]]
#[[సూరారం (సదాశివపేట)|సూరారం]]
#[[తంగడ్‌పల్లి]]
#[[మద్దికుంట (సదాశివపేట)|మద్దికుంట]]
#[[కంబాల్‌పల్లి]]
#[[రేగెంతల్]]
#[[వెల్టూరు]]
#[[ముబారక్‌పూర్ (సదాశివపేట)|ముబారక్‌పూర్]]
#[[పెద్దాపూర్ (సదాశివపేట)|పెద్దాపూర్]]
#[[సదాశివపేట|సదాశివపేట్ (M+OG)]]
#[[సిద్దాపూర్ (గ్రామీణ)|సిద్దాపూర్]]
#[[నందికంది]]
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
 
== మూలాలు ==
Line 48 ⟶ 16:
==బయటి లింకులు==
*[http://sspet.110mb.com/ sspet.110mb.com]
==మండలంలోని{{సదాశివపేట రెవిన్యూమండలంలోని గ్రామాలు==}}
 
{{సంగారెడ్డి జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/సదాశివపేట" నుండి వెలికితీశారు