యావుజ్ సుల్తాన్ సెలిం వంతెన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 8:
ఒక వైపు మోటారు వాహనాల కోసం నాలుగు లైన్లు ఉంటాయి. ఒక రైల్వే లైను ఉంటుంది. రెండు లైన్లు కలుపుకుంటే ఎనిమిది వరుసల రహదారి, మధ్యలో రెండు రైల్వే లైన్లు ఉంటాయి. సస్పెన్షన్‌ బ్రిడ్జ్‌పై రైల్వే లైన్లు ఏర్పాటు చేసిన మొట్ట మొదటి వంతెన ఇదే.
రెండు స్తంభాల మధ్య దూరం 4600 అడుగులు ఉంటుంది. రెండు స్తంభాలను కలుపుతూ తీగలుంటాయు. ఆ తీగలపై వంతెన వేలాడుతూ ఉంటుంది. ఈ వంతెన పొడవు 2.1 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి వేలమంది కార్మికులు రెండు సంవత్సరాలు శ్రమించి ఈ వంతెన నిర్మించారు.
==మూలాలు ===
*https://web.archive.org/web/20100619081305/http://www.aa.com.tr/en/turkey-unveils-route-for-istanbuls-third-bridge.html
*https://www.roadtraffic-technology.com/projects/yavuz-sultan-selim-bridge-istanbul
*https://www.dailysabah.com/business/2016/08/26/istanbuls-mega-project-yavuz-sultan-selim-bridge-to-open-in-large-ceremony