ప్రపంచ హోమియోపతి దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
హోమియోపతీ అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న ఒక వైద్యవిధానం. [[జర్మనీ|జర్మన్‌]] దేశానికి చెందిన డా. క్రిస్టియన్‌ ఫ్రెడ్రిక్‌ సామ్యేల్‌ హనెమన్‌ అనే ఫిజిషియన్‌ 1796లో ఈ వైద్యవిధానాన్ని, ఈ మాటని కనిపెట్టాడు.<ref name="Hahnemann">{{cite book | title=The homœopathic medical doctrine, or "Organon of the healing art" | publisher=W. F. Wakeman | author=Hahnemann, Samuel | authorlink=Samuel Hahnemann | year=1833 | location=Dublin | pages=[https://books.google.com/books?id=EnEFAAAAQAAJ&pg=PR3 iii], [https://books.google.com/books?id=EnEFAAAAQAAJ&pg=PA48 48–49] | quote=Observation, reflection, and experience have unfolded to me that the best and true method of cure is founded on the principle, ''similia similibus curentur''. To cure in a mild, prompt, safe, and durable manner, it is necessary to choose in each case a medicine that will excite an affection similar (''{{lang|el|ὅμοιος πάθος}}'') to that against which it is employed.}} Translator: Charles H. Devrient, Esq.</ref>
 
[[మలేరియా]] వ్యాధి నివారణకు సంకోనబెరడుతో చేసిన మందువాడుతారని తెలుసుకున్న హనెమన్‌ ఆ బెరడు మలేరియాను ఏ విధంగా నివారిస్తుందో తెల్సుకోవాలనుకున్నాడు. అందుకోసం సింకోనా బెరడుతో కషాయం తయారు చేసుకొని తనమీద తన స్నేహితులమీద ప్రయోగాలు జరిపి, ఏ ఔషదమైతే ఆరోగ్యవంతునిలో ఒక వ్యాధి లక్షణాలను కలుగజేస్తుందో ఆ లక్షణాలున్న వ్యాధికి ఆ ఔషదం ఇచ్చినప్పుడు వ్యాధి నయమవుతుందని తెలుసుకున్నాడు.
 
== ఇతర వివరాలు ==