ప్రపంచ హోమియోపతి దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
== కార్యక్రమాలు ==
# హోమియోపతి వైద్యం గురించి వస్తున్న నకిలీ వార్తలను అడ్డుకోవడానికి, హోమియోపతి విశిష్టతకు ప్రచారము కల్పించేందుకు [[అమెరికా]]లో 2005లో వరల్డ్ హోమియోపతి ఎవేర్నెస్ ఆర్గనైజేషన్‌ (డబ్ల్యూ.హెచ్.ఏ.ఓ.) అనే సంస్థ ఏర్పాటుచేయబడింది. [[హాలెండ్]] లో 2008, నవంబర్ 21న పూర్తిస్థాయి సంస్థగా రూపుదిద్దుకుంది.
# ఈ దినోత్సవం రోజున ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
# వైద్య కళాశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి, హోమియోపతి వైద్య విశిష్టతను తెలియజేసే కరపత్రాలను పంచిపెడుతారు.