జనగామ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి గుండాల మండలం యాదాది భునగిరి జిల్లాకు మారినందున తొలగించాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''జనగామ జిల్లా,''' [[తెలంగాణ|తెలంగాణ రాష్ట్రం]]లోని 33 జిల్లాలలో ఒకటి.అక్టోబరు 11,2016 అక్టోబరు 2016న11న ఈ జిల్లా కొత్తగా అవతరించింది.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 234 Revenue (DA/CMRF) department తేది 11-10-2016</ref>[[దస్త్రం:Jangaon District Revenue divisions.png|thumb|220x220px|alt=]]
ఈ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, 13 రెవెన్యూ మండలాలు ఉన్నాయి. ఇందులో 12 మండలాలు పూర్వపు వరంగల్ జిల్లాలోనివి కాగా, ఒక మండలం పూర్వపు నల్గొండ జిల్లాలోనిది. జిల్లాలో స్టేషన్ ఘన్‌పూర్‌ను కొత్తగా రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేశారు.<ref name="”మూలం”">http://jangaon.telangana.gov.in/wp-content/uploads/2016/10/234.Jangoan-.234.pdf</ref>
 
==భౌగోళికం, సరిహద్దులు==
[[దస్త్రం:Ambedkar Circle in Jangon Village.jpg|thumb|391x391px|అంబేద్కర్ సెంటర్,జనగామ]]
భౌగోళికంగా ఈ జిల్లా రాష్ట్రం మధ్యలో ఉంది. ఈ జిల్లాకు ఉత్తరాన [[సిద్ధిపేట జిల్లా|సిద్ధిపేట]], [[కరీంనగర్ జిల్లా]]లు, తూర్పున [[వరంగల్ (పట్టణ) జిల్లా|వరంగల్ పట్టణ]] మరియు [[వరంగల్ గ్రామీణ జిల్లా|వరంగల్ గ్రామీణ]] జిల్లాలు, దక్షిణాన [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట]] మరియు [[యాదాద్రి - భువనగిరి జిల్లా|యాదాద్రి భువనగిరి]] జిల్లాలు, నైరుతిన యాదాద్రి భువనగిరి జిల్లా, వాయువ్యాన మరియు ఉత్తరాన సిద్ధిపేట జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి.
 
పంక్తి 14:
 
==జిల్లాలోని మండలాలు==
 
{{Div col|cols=2}}
#[[జనగాం మండలం|జనగామ]]
#[[లింగాల ఘన్‌‌పూర్‌ మండలం (జనగామ జిల్లా)|లింగాల ఘన్‌పూర్ఘన్‌‌పూర్‌ మండలం]]
#[[బచ్చన్నపేట మండలం (జనగామ జిల్లా)|బచ్చన్నపేట మండలం]]
#[[దేవరుప్పుల మండలం (జనగామ జిల్లా)|దేవరుప్పుల మండలం]]
#[[నర్మెట్ట మండలం (జనగామ జిల్లా)|నర్మెట్ట మండలం]]
#[[తరిగొప్పుల మండలం (జనగామ జిల్లా)|తరిగొప్పుల మండలం]]
#[[రఘునాథపల్లి మండలం (జనగామ జిల్లా)|రఘునాథపల్లి మండలం]]
#[[స్టేషన్‌ ఘన్‌పూర్‌ (స్టేషన్‌)మండలం|స్టేషన్ ఘన్‌పూర్ (స్టేషన్)మండలం]]
#[[చిల్పూర్ మండలం (జనగామ జిల్లా)|చిల్పూర్ మండలం]]
#[[జాఫర్‌గఢ్‌ మండలం (జనగామ జిల్లా)|జాఫర్‌గఢ్‌ మండలం]]
#[[పాలకుర్తి మండలం (జనగామ జిల్లా)|పాలకుర్తి మండలం]]
#[[కొడకండ్ల మండలం (జనగామ జిల్లా)|కొడకండ్ల మండలం]]
{{Div end}}
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/జనగామ_జిల్లా" నుండి వెలికితీశారు