సూర్యాపేట జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యాపేట జిల్లా,''' [[తెలంగాణ]]లోని 3133 జిల్లాలలో ఒకటి.<ref>{{Cite web|url=http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/246.Suryapet.-Final.pdf|title=తెలంగాణలో కొత్త జిల్లాలు,మండలాల పునర్య్వస్థీకరణ ఉత్తర్వులు}}</ref>
[[దస్త్రం:Suryapet District Revenue divisions.png|thumb|సూర్యాపేట జిల్లా రెవెన్యూ డివిజన్లు రేఖా పటం]]
2016 అక్టోబరు 11 దసరా పండుగనాడు ఈ జిల్లా అవతరించింది. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 23 మండలాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>. సూర్యాపేట జిల్లాలో 279 గ్రామాలు ఉండగా.. 10,99,560 మంది జనాభా ఉన్నారు. జిల్లా విస్తీర్ణం 1415.68 చదరపు కిలోమీటర్లుగా ఉంది.65వ నెంబరు జాతీయ రహదారిపై ఉన్న [[సూర్యాపేట]] పట్టణం ఈ జిల్లా పరిపాలనకేంద్రంగా ఉంది.
పంక్తి 6:
రాష్ట్రంలోనే ముఖ్యమైన మార్కెటింగ్ యార్డు [[సూర్యాపేట|సూర్యాపేటలో]] ఉంది.
 
==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణ వీక్షణ చిత్రం]]
[[దస్త్రం:Pillala-marri-temple-Suryapet-Nalgonda.jpg|thumb|పిల్లలమర్రి ఆలయం,సూర్యాపేట్]]
 
{{Div col|colwidth=10em15em|rules=yes|gap=2em}}
# [[ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)|ఆత్మకూరు (S) మండలం]]
# [[చివ్వేంల మండలం|చివ్వెంల మండలం]]
# [[మోతే మండలం|మోతే మండలం]]
# [[జాజిరెడ్డిగూడెం మండలం]]
# [[నూతనకల్లు మండలం|నూతనకల్ మండలం]]
# [[పెన్‌పహాడ్‌ మండలం (సూర్యాపేట జిల్లా)|పెన్‌పహాడ్ మండలం]]
# [[సూర్యాపేట మండలం]]
# [[తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|తిరుమలగిరి మండలం]]
# [[తుంగతుర్తి మండలం (సూర్యాపేట జిల్లా)|తుంగతుర్తి మండలం]]
# [[గరిడేపల్లి మండలం]]
# [[నేరేడుచర్ల మండలం]]
# [[నాగారం మండలం (సూర్యాపేట జిల్లా)|నాగారం మండలం]]
# [[మద్దిరాల మండలం (సూర్యాపేట జిల్లా)|మద్దిరాల మండలం]]
# [[పాలకీడు మండలం]]
# [[చిలుకూరు మండలం]]
# [[హుజూర్‌నగర్ మండలం]]
# [[కోదాడ మండలం]]
# [[మట్టంపల్లి మండలం]]
# [[మేళ్లచెరువు మండలం (సూర్యాపేట జిల్లా)|మేళ్లచెరువు మండలం]]
# [[మునగాల మండలం (సూర్యాపేట జిల్లా)|మునగాల మండలం]]
# [[నడిగూడెం మండలం]]
# [[అనంతగిరి మండలం (సూర్యాపేట జిల్లా)|అనంతగిరి మండలం]]
# [[చింతలపాలెం మండలం|చింతలపాలెం]]
{{Div end}}
==రవాణా సౌకర్యాలు==
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట_జిల్లా" నుండి వెలికితీశారు