రంగారెడ్డి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకెలు సవరణ
పంక్తి 1:
'''రంగారెడ్డి జిల్లా,''' [[తెలంగాణ]] రాష్ట్రంలోని 3133 జిల్లాలలో ఒకటి.<ref name="”మూలం”5">http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/250.Rangareddy-Final.pdf</ref>
{{భారత స్థల సమాచారపెట్టె‎|type = district|native_name=రంగారెడ్డి|
|skyline =Rangareddy District Montage 1.png
పంక్తి 25:
 
=== జనాభా ===
1901లో కేవలం 3.39 లక్షలుగా ఉన్న జనాభా 1981 నాటికి 15.82 లక్షలకు చేరింది. ఆ తర్వాత అనూహ్యంగా పెరుగుతూ 1991 నాటికి 25.51 లక్షలు, 2001 నాటికి 35.75 లక్షలు, 2011 నాటికి 52.96 లక్షలకు చేరింది. మండలాల వారీగా చూస్తే [[సరూర్‌నగర్‌ మండలం|సరూర్ నగర్]],[[రాజేంద్రనగర్ మండలం|రాజేంద్రనగర్,]], [[కీసర మండలం|కీసర]],మండలాలో జనాభా చాలా అధికంగా ఉంది.
 
2001 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 35,75,064 కాగా దశాబ్దం కాలంలో 48.15% వృద్ధి చెందింది.
పంక్తి 39:
 
== భౌగోళిక స్వరూపం ==
మనదేశంలో ఉన్న ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ముఖ్యమైన అబ్జర్వేటరీలలో [[రంగాపూర్]] అబ్జర్వేటరీ ఒకటి. ఇది [[రంగాపూర్ (మంచాల్‌)|రంగాపూర్]] గ్రామంలో ఉంది. ఈ గ్రామం హైదరాబాదుకు 56 కి.మీ. దూరంలో [[ఇబ్రహీంపట్నం (రంగారెడ్డి)|ఇబ్రహీంపట్నం]] దగ్గరగా ఉంది.
 
రంగారెడ్డి జిల్లా 16°30' నుండి 18°20' ఉత్తర అక్షాంశం, 77°30' నుండి 79°30' తూర్పు రేఖాంశంల మధ్యన విస్తరించియుంది.<ref>Hanadbook of Statistics, Rangareddy Dist, 2007-08, Page 1, published by CPO Rangareddy Dist</ref> జిల్లాకు ఉత్తరాన మెదక్ జిల్లా, తూర్పున నల్గొండ జిల్లా, దక్షిణమున మహబూబ్‌నగర్ జిల్లా, పశ్చిమాన కర్ణాటకకు చెందిన గుల్బర్గా, బీదర్ జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లా విస్తీర్ణం 7493 చ.కి.మీ. వైశాల్యం దృష్ట్యా రాష్ట్రంలో రెండవ జిల్లాగా ఉంది.ఈ జిల్లాలో [[మూసీ నది]] ప్రవహిస్తుంది
పంక్తి 51:
 
=== పరిశ్రమలు ===
హైదరాబాదుకు సమీపంలో ఉన్న రంగారెడ్డి జిల్లా మండలాలలో పలు భారీ, అనేక మధ్యతరహా పరిశ్రమలే కాకుండా పలు పారిశ్రామిక వాడలున్నాయి. రాష్ట్ర పారిశ్రామికరంగంలో పేరుగాంచిన బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐడీపీఎల్, హెచ్‌సీఎల్, హెచ్‌ఎంటీ, ఎన్‌ఎఫ్‌సీ లాంటి పరిశ్రమలు జిల్లాలో కేంద్రీకృతమై ఉన్నాయి.ఇవే కాకుండా చెర్లపల్లిలో భారత్ పెట్రోలియం కార్పోరేషన్, కుత్బులాపూర్ మండలంలో డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీ, జీడీమెట్లలో ఈక్విస్ ఇంజనీర్స్, మేడ్చల్‌లో జీటీ అల్మాక్స్, తుర్కపల్లి, బోడుప్పల్‌లలో జీవీకె బయోసైన్స్, ఉప్పల్‌లో హెరిటేజ్ ఫుడ్స్, మౌలాలీలో హిందుస్తాన్ కోకాకోలా బెవెరేజెస్, గుండ్లపోచంపల్లిలో ఇంటగ్రేటెడ్ ఫార్మాసీటికల్స్ ఉన్నాయి. జీడీమెట్ల, బాలానగర్, ఉప్పల్ లలో భారీ, మధ్యతరహా పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. జిల్లా పశ్చిమ భాగంలో ఉన్న [[తాండూరు]]లో భారీ సిమెంటు కర్మాగారాలే కాకుండా చిన్నతరహా పరిశ్రమలైన నాపరాతి పాలిషింగ్ యూనిట్లు వేలసంఖ్యలో ఉన్నాయి.
=== ఖనిజ సంపద ===
రంగారెడ్డి జిల్లాలో లభ్యమగు ఖనిజాలలో నాపరాయి, సున్నపురాయి, ఫెల్స్పార్, క్వార్ట్జ్ మున్నగునవి ముఖ్యమైనవి. తాండూరు, బషీరాబాదు మండలాలలో నాపరాయి, మర్పల్లి మండలంలో సున్నపురాయి, మేడ్చల్, మహేశ్వరం మండలాలలో ఫెల్ప్సార్ దొరుకుతుంది.
పంక్తి 68:
భౌగోళికంగా రంగారెడ్డి జిల్లాను తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 37 రెవిన్యూ మండలాలగా విభజించారు.<ref name=ptRaj>పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0215000000&ptype=B&button1=Submit రంగారెడ్డి జిల్లా తాలూకాల వివరాలు]. జూలై 28, 2007న సేకరించారు.</ref> రంగారెడ్డి జిల్లా హైదరాబాదు జిల్లా చుట్టూ ఉన్న ప్రాంతంతో ఏర్పడింది. అందువలన ఈ బొమ్మలో [[హైదరాబాదు జిల్లా]] తెలుపు రంగులో సున్నతో గుర్తించబడింది.
 
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల నిర్మాణం / పునర్య్వస్థీకరణ చేపట్టింది.అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని 8 పాత మండలాలు నూతనంగా ఏర్పాటైనఏర్పడ్డ మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా,<ref పరిధిలోname="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> చేరాయి.అలాగే 15 పాతమండలాలు నూతనంగా ఏర్పాటైన వికారాబాదు జిల్లా<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> పరిధిలో చేరాయి.
 
=== మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”3">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 249 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>===
{{Div col|colwidth=18em|rules=yes|gap=2em}}
# [[మేడ్చల్ మండలం]]
పంక్తి 82:
{{Div col end}}
 
===వికారాబాదు జిల్లాలో చేరిన మండలాలు.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>===
 
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
పంక్తి 101:
# [[దౌలతాబాద్ మండలం]]
# [[తాండూరు మండలం (వికారాబాద్ జిల్లా)|తాండూరు మండలం]]
 
{{Div col end}}
 
== పునర్య్వస్థీకరణ తరువాత రంగారెడ్డి జిల్లాలోని మండలాలు.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>==
గమనిక:రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు రంగారెడ్డి జిల్లాలోని మండలాల గ్రామాల నుండి, కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్]] జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.<ref name="”మూలం”2">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 250 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
 
# [[హయాత్‌నగర్‌ మండలం|హయత్‌నగర్‌]]
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}
# [[ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)|ఇబ్రహీంపట్నం మండలం]]
# [[హయాత్‌నగర్‌ మండలం|హయత్‌నగర్‌]]
# [[మంచాల్‌ మండలం]]
# [[ఇబ్రహీంపట్నం మండలం (రంగారెడ్డి జిల్లా)|ఇబ్రహీంపట్నం]]
# [[మంచాల్‌యాచారం మండలం|మంచాల్‌యాచారం మండలం]]
# [[యాచారంశేరిలింగంపల్లి మండలం|యాచారం]]
# [[శేరిలింగంపల్లిరాజేంద్రనగర్ మండలం|శేరిలింగంపల్లి]]
# [[రాజేంద్రనగర్శంషాబాద్ మండలం|రాజేంద్రనగర్]]
# [[శంషాబాద్సరూర్‌నగర్‌ మండలం|శంషాబాద్]]
# [[సరూర్‌నగర్‌మహేశ్వరం మండలం|సరూర్‌నగర్‌]]
# [[కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా)|కందుకూర్‌ మండలం]]
# [[మహేశ్వరం మండలం|మహేశ్వరం]]
# [[శంకర్‌పల్లి మండలం]]
# [[కందుకూర్‌ మండలం (రంగారెడ్డి జిల్లా)|కందుకూర్‌]]
# [[శంకర్‌పల్లిమొయినాబాద్‌ మండలం|శంకర్‌పల్లి]]
# [[మొయినాబాద్‌షాబాద్‌ మండలం|మొయినాబాద్‌]]
# [[షాబాద్‌చేవెళ్ళ మండలం|షాబాద్‌]]
# [[చేవెళ్ళఅబ్దుల్లాపూర్‌మెట్ మండలం|చేవెళ్ళ]]*
# [[గండిపేట్ మండలం]]*
# [[అబ్దుల్లాపూర్‌మెట్ మండలం|అబ్దుల్లాపూర్ మెట్]] *
# [[గండిపేట్బాలాపూర్ మండలం|గండిపేట]] *
# [[బాలాపూర్మాడ్గుల్ మండలం|బాలాపూర్]] *
# [[మాడ్గుల్కొత్తూరు మండలం|మాడ్గుల్]]
# [[కొత్తూరుఫరూఖ్‌నగర్ మండలం|కొత్తూరు]]
# [[ఫరూఖ్‌నగర్కేశంపేట మండలం|ఫరూఖ్‌నగర్]]
# [[కేశంపేటకొందుర్గు మండలం|కేశంపేట]]
# [[కొందుర్గుఆమన‌గల్ మండలం|కొందుర్గ్]]
# [[ఆమన‌గల్తలకొండపల్లి మండలం|ఆమన్‌గల్]]
# [[నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా)|నందిగామ మండలం]] *
# [[తలకొండపల్లి మండలం|తలకొండపల్లి]]
# [[చౌదర్‌గూడెం మండలం]]*
# [[నందిగామ మండలం (రంగారెడ్డి జిల్లా)|నందిగామ]] *
# [[చౌదర్‌గూడెంకడ్తాల్ మండలం|చౌదర్‌గూడెం]] *
# [[కడ్తాల్ మండలం|కడ్తాల్]] *
{{Div col end}}
 
గమనిక:రంగారెడ్డి జిల్లాలోని 14 పాత మండలాలుతో పాటు 15 నుండి 17 వరకు గల మూడు మండలాలు కొత్తగా ఏర్పడినవి.18 నుండి 24 వరకు గల ఏడు మండలాలు [[మహబూబ్ నగర్ జిల్లా|మహబూబ్‌నగర్]] జిల్లా నుండి విలీనంకాగా, 25 నుండి 27 వరకు గల మూడు మండలాలు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన గ్రామాల నుండి కొత్తగా ఏర్పడినవి.
 
== రవాణా వ్వవస్థ ==
"https://te.wikipedia.org/wiki/రంగారెడ్డి_జిల్లా" నుండి వెలికితీశారు