మార్క్ స్పిట్జ్: కూర్పుల మధ్య తేడాలు

+ వర్గాలు
పంక్తి 6:
 
మెక్సికో ఒలింపిక్ క్రీడలలో అనుకున్న విధంగా పతకాలు సాధించకున్ననూ నిరాశపడక మరింత కఠోర శిక్షణ పొంది తదుపరి ఒలింపిక్ క్రీడలపై దృష్టి పెట్టినాడు. జర్మనీ లోని మ్యూనిచ్‌లో జరిగిన 1972 ఒలింపిక్ క్రీడలలో మార్క్ స్పిడ్జ్ అనుకున్న విధంగా మొత్తం 6 ఈవెంట్లలోనూ బంగారు పతకాలు సాధించడమే కాకుండా మరో పతకం అదనంగా సాధించి ఒలింపిక్ క్రీడా చరిత్రలోనే ఎవరికీ అందనంతా ఎత్తుకు చేరినాడు. చేపపిల్లలా ఈదుతూ ప్రతి ఈవెంట్లలోనూ ప్రథమ స్థానంలో నిలిచి చూపురులను ఆకట్టుకున్నాడు. సహచరులచే '''మార్క్ ది షార్క్''' అని పిలువబడ్డాడు. 1972లో స్పిట్జ్ సాధించిన ఒకే ఒలింపిక్స్‌లో 7 స్వర్ణాల రికార్డు నేటికీ నిలిచి ఉండుట విశేషం.
 
==సాధించిన పతకాలు==
::::{| class="wikitable"
|-
! ఒలింపిక్స్
! పతకం
! ఈవెంట్
|-
| [[1968]] మెక్సికో
| స్వర్ణ పతకం
| 4x100 ఫ్రీస్టైల్ రిలే
|-
| 1968 మెక్సికో
| స్వర్ణ పతకం
| 4x200 ఫ్రీస్టైల్ రిలే
|-
| 1968 మెక్సికో
| రజత పతకం
| 100 మీటర్ల బట్టర్‌ఫ్లై
|-
| 1968 మెక్సికో
| కాంస్య పతకం
| 100 మీటర్ల ఫ్రీస్టైల్
|}
 
==External links==
"https://te.wikipedia.org/wiki/మార్క్_స్పిట్జ్" నుండి వెలికితీశారు