హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 586:
==సికిందరాబాదు==
{{ప్రధాన వ్యాసం|సికింద్రాబాద్}}
బ్రిటిష్ వారు మూడవ [[నిజాం]] అయిన [[సికిందర్ జా]] పరిపాలన కాలంలో హైదరాబాదులో కంటోన్ మెంట్ ప్రాంతాన్ని స్థాపించారు. ఇతని జ్ఞాపకార్ధం దీనికి "సికింద్రాబాదు" అని పేరుపెట్టారు. సికింద్రాబాదుని 1948 వరకు బ్రిటీషువారు పాలించగా, హైదరాబాదులో నిజాం రాజుల పాలన ఉండేది. తొలుత ఓ ప్రత్యేక కార్పొరేషన్‌గా ఆవిర్భవించి ఆపై హైదరాబాద్‌లో అంతర్భాగంగా మారింది.
 
<gallery>
ఫైలు:Clock Tower Secunderabad.jpg|సికిందరాబాదులోని[[సికింద్రాబాద్ క్లాక్క్లాక్‌ టవర్]]
ఫైలు:Ganesh Temple Station Road Secunderabad.jpg|సికిందరాబాదులోని గణపతి ఆలయం
ఫైలు:Passport Office Secunderabad.jpg|సికిందరాబాదులోని పాస్ పోర్టు కార్యాలయం