"కిన్నెర ఆర్ట్ థియేటర్స్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
* 1984లో నృత్య కిన్నెర సంస్థను కూడా స్థాపించారు.
* 1984లో కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషనలు సంస్థను స్థ్పాఇంచారు.
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
* 2002 లో కిన్నెర - కర్నల్ నాగేంద్రరావు ట్రస్ట్ ను స్థాపించారు.
* 2005 లో కిన్నెర - యం.వి.నారాయణరావు స్మారక ట్రస్ట్ ను స్థాపించారు.
 
==కార్యక్రమాలు==
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన ప్రముఖులకువ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
* 1994 నుండి 2016 వరకు ఘంటసార వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
* 1991 నుండి 2011 వరకు రావు గోపాలరావు పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.
*
 
==రజతోత్సవాలు==
2002 సంవత్సరంలో సంస్థ రజతోత్సవాలను లలిత కళాతోరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సంబరం 25 రోజులపాటు 23 జిల్లాలకు చెందిన కళాకారులతో ఉత్సవాలను జరిపారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వం కిన్నెర లోగోతో ప్రత్యేక తపాలాబిళ్లను విడుదల చేశారు.
 
[[వర్గం:సంస్థలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2635400" నుండి వెలికితీశారు