"కిన్నెర ఆర్ట్ థియేటర్స్" కూర్పుల మధ్య తేడాలు

 
==కార్యక్రమాలు==
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 2019లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref>
* 1994 నుండి 2016 వరకు ఘంటసార వెంకటేశ్వరరావు గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
* 1991 నుండి 2011 వరకు రావు గోపాలరావు పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2635406" నుండి వెలికితీశారు