కిన్నెర ఆర్ట్ థియేటర్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
==కార్యక్రమాలు==
* ప్రతి సంవత్సరంలో నవంబరు నెలలో కెన్నెర సంస్థ వార్షికోత్సవాలను సాంస్కృతిక ఉత్సవాలుగా నిర్వహిస్తున్నది.<ref>https://www.youtube.com/watch?v=4c3SvBtn40o</ref>
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. 2019లో [[రవీంద్ర భారతి]]లో జరిగిన కార్యక్రమంలో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref>
**2019లో [[రవీంద్ర భారతి]]లో జరిగిన కార్యక్రమం [[కొణిజేటి రోశయ్య]] ముఖ్య అతిథిగా, [[కె.వి. రమణాచారి]] అధ్యక్షులుగా నిర్వహించబడింది. జస్టిస్ బులుసు శివశంకరరావు, అంజని కుమార్, బ్రిగేడియర్ కమల్ దేవ్, జె.ఎస్.మూర్తి (విహారి), చెరుకూరి వీరయ్య, శంకరనారాయణ, సి. రమాదేవి, లక్ష్మీనివాస్ శర్మ, జి. సూర్యప్రకాశ్, జయప్రకాష్ రెడ్డి, సరళ కుమారి, వైజర్సు బాలసుబ్రహ్మణ్యం, వడ్డేపల్లి శ్రీనివాస్, మర్రి రమేష్ లకు ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఇందులో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref>
* 1994 నుండి 2016 వరకు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
* 1991 నుండి 2011 వరకు [[రావు గోపాలరావు]] పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.