నరసాపురం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 56:
 
==రవాణా సౌకర్యాలు==
పశ్చిమగోదావరి జిల్లాలోనే అత్యధిక బస్సులు, ఎక్కువ రూట్లతో కల డిపో నరసాపురం బస్ డిపో. ఇక్కడి నుండి ప్రధాన నగరాలైన మచిలీపట్నం, [[భీమవరం]], [[నిడదవోలు]], [[తణుకు]], [[రాజమండ్రి]], [[రావులపాలెం]], [[ఏలూరు]], [[తాడేపల్లిగూడెం]] మొదలగు దగ్గర సర్వీసులే కాక [[హైదరాబాద్]], [[విశాఖపట్నం]], [[విజయవాడ]], [[తిరుపతి]] లాంటి దూర సర్వీసులు కూడా ప్రతిరోజూ ఉన్నాయి.
 
==ప్రముఖులు==
*[[రాజబాబు]]
"https://te.wikipedia.org/wiki/నరసాపురం" నుండి వెలికితీశారు