అఫ్జల్‌గంజ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
'''అఫ్జల్‌గంజ్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని ఒక ప్రాంతం. ఇది [[మూసీనది]] సమీపంలో ఉంది. ఇక్కడ సెంట్రల్ బస్టాండు ఉండడం వల్ల ఈ ప్రాంతం ప్రముఖ రవాణాకేంద్రంగా ఉంది. ఈ బస్టాండు నుండి నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సులను ఏర్పాటుచేయడం జరిగింది.<ref name="Afzal Gunj formerly grain merchants’ hub; now a city hot spot">{{cite news|last1=ది హన్స్ ఇండియా|title=Afzal Gunj formerly grain merchants’ hub; now a city hot spot|url=http://www.thehansindia.com/posts/index/2014-12-02/Afzal-Gunj-formerly-grain-merchants’-hub-now-a-city-hot-spot-118938|accessdate=18 December 2017|publisher=Ch Saibaba|date=2 December 2014}}</ref>
 
[[నిజాం]] కాలంలో [[ఉస్మానియా జనరల్ హాస్పిటల్]] ఈ ప్రాంతంలోనే నిర్మించబడింది. తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం, [[హైకోర్టు]] మరియు [[సాలార్ ‌జంగ్ మ్యూజియం]] వంటివి అఫ్జల్‌గంజ్ లోనే ఉన్నాయి. సాలార్ జంగ్ మ్యూజియం ఆగ్నేయదిక్కులో పురానీహవేలిలో [[నిజాం మ్యూజియం]] కూడా ఉంది. అఫ్జల్‌గంజ్ నుండి ముసీనది మీదుగా ఉత్తరంగా విస్తరించివున్న రహదారి సర్దార్ పటేల్ రోడ్డుతో కలుస్తుంది. అఫ్జల్‌గంజ్ నుండి దక్షిణం వైపు [[చార్మినార్]] ఉంది.
 
== చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/అఫ్జల్‌గంజ్" నుండి వెలికితీశారు