కిన్నెర ఆర్ట్ థియేటర్స్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
==అనుబంధ సంస్థలు==
* 1980లో దీనికి అనుబంధంగా కిన్నెర పబ్లికేషన్స్ ను స్థాపించి ఇప్పటివరకు 118 గ్రంథాలను ముద్రించారు. <ref>https://www.avkf.org/BookLink/display_images_publisher_books.php?publisher_id=246</ref> అగ్నిహంస (2011), [[నాటి 101 చిత్రాలు]] (2006), అక్కినేని అభిమానిగా (2014), అక్కినేని కథానాయకలు (2011) అక్కినేని చిత్రాల్లో సూక్తులు (2012), అమ్మ (2010), నాన్న, గ్రేట్ డైరెక్టర్స్, కారెక్టర్ ఆర్టిస్టులు, మా నాన్నగారు ఇందులో కొన్ని ముఖ్యమైనవి.
* 1984లో నృత్య కిన్నెర"నృత్యకిన్నెర" సంస్థను కూడా స్థాపించారు.
* 1984లో కిన్నెర కల్చరల్ & ఎడ్యుకేషనలు సంస్థను స్థ్పాఇంచారు.
* 2002 లో కిన్నెర - కర్నల్ నాగేంద్రరావు ట్రస్ట్ ను స్థాపించారు.