"హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

చి
cp edit
చి (→‎బయటి లింకులు: ఫేస్బుక్ లింకులు తొలగించాను, అవసరంలేని లింకులు తొలగించాను)
చి (cp edit)
1901లో నగర జనాభా కేవలం 5 లక్షలు మాత్రమే. 1951 నాటికి 10లక్షలకు పెరిగి రెట్టింపు అయింది. 1971 నాటికి 16 లక్షలకు, 1981 నాటికి 22 లక్షలకు, 1991 నాటికి 31 లక్షలకు చేరింది.<ref>Handbook of Statistics, Hyderabad Dist, 1997-98, published by CPO Hyderabad, Page No 31</ref>
== సంస్కృతి ==
=== వైవిధ్యత===
{{main|హైదరాబాదు సంస్కృతి}}
[[దస్త్రం:Hyderabad from Charminar jaroslavd.jpg|right|thumb|300px|ఛార్మినార్ నుండి ఒక దృశ్యం]]
ఇక్కడి ముస్లిములు సాంప్రదాయికంగా ఉంటారు. స్త్రీలు బురఖా ధరించడం, మతపరమైన ఆచారాలను కచ్చితంగా పాటించడం వంటివి ఇక్కడ బాగా కనిపిస్తాయి. ఉత్తర భారతీయులకంటే తాము కాస్త కులాసా జీవితం గడుపుతామని మిగతా దక్షిణాది వారి వలెనే హైదరాబాదీయులు కూడా అనుకుంటారు.
 
=== రుచులు ===
హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. [[బిరియానీ]], [[బగారాబైంగన్]] (గుత్తి వంకాయ), [[ఖుబానీ కా మీఠా]], [[డబల్ కా మీఠా]], [[హలీమ్]], [[ఇరానీ చాయ్]] మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి [[మధ్య ప్రాచ్యము]] అందులో ప్రత్యేకముగా [[దుబాయి]] వెళ్ళడము వలన, ఇప్పుడు [[హలీం]] ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2636352" నుండి వెలికితీశారు