ప్రధాన మెనూను తెరువు

మార్పులు

చి
సమస్యలు విభాగాన్ని సంబంధిత విభాగాల్లోకి మార్చాను లేక తొలగించాను.
 
== భౌగోళికము ==
హైదరాబాదు దాదాపు [[తెలంగాణ]] రాష్ట్రము మధ్యలో ప్రాంతములో ఉంది. ఇది [[దక్కను పీఠభూమి]]పై సముద్రమట్టము నుండి 541 మీ. (1776 అడుగులు) ఎత్తులో ఉంది. సుమారుగా ఈ నగర వైశాల్యం 260 చ.కి.మీ. (100 చ.మైళ్ళు).
 
తాగునీటి సమస్య హైదరాబాదు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల్లో ఒకటి. [[హిమాయత్ సాగర్]], [[సింగూరు జలాశయం]], కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. [[కృష్ణా నది]] నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
 
== నగర జనాభా ==
హైదరాబాదు చారిత్రక, రాజధానిగా ఉండుట వలన ఇక్కడ ప్రచురణ మరియు ఎలక్ట్రానిక్ మీడియా బాగా అభివృద్ధి చెందింది. దాదాపు అన్ని [[తెలుగు టీవీ ఛానళ్ళు|తెలుగు వినోద, వార్తా ఛానళ్ళు]] [[:వర్గం:రేడియో స్టేషన్లు|రేడియో స్టేషన్లు]] హైదరాబాదు కేంద్రముగా పని చేయుచున్నవి.
 
== ప్రస్తుత సమస్యలు ==
తాగునీటి సమస్య హైదరాబాదు ఎదుర్కొంటున్న తక్షణ సమస్యల్లో ఒకటి. [[హిమాయత్ సాగర్]], [[సింగూరు జలాశయం]], కృష్ణా తాగునీటి మొదటి దశ ప్రస్తుతమున్న ప్రధాన నీటి వనరులు. [[కృష్ణా నది]] నుండి తాగునీటిని సరఫరా చేసే ప్రాజెక్టు రెండో దశ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
 
[[దక్కను పీఠభూమి]] పైనున్న హైదరాబాదు పెద్ద ఎర్రరాళ్ళతో కూడుకొని ఉంది. నిర్మాణ కార్యక్రమాల్లో భాగంగా ఈ రాళ్ళను పగలగొట్టడం జరుగుతూ ఉంది. ఇది పర్యావరణంపై ప్రభావం చూపుతుండడంతో [[శిలా సంరక్షణ సమితి]] పేరుతో ఏర్పడిన ఒక సంస్థ రాళ్ళను సంరక్షించే పనికి నడుం కట్టింది.
 
మతఘర్షణలకు, ఉద్రిక్తతలకు హైదరాబాదు తరచూ గురవుతూ ఉంటుంది. హిందూ, ముస్లిములు కూడా పెద్ద సంఖ్యలో ఉండడంతో ఘర్షణలకు అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా ఘర్షణలను చాలావరకు నివారించగలిగినా ఉద్రిక్తతలు మాత్రం అంతగా తగ్గుముఖం పట్టలేదు. ఇటీవలి కాలంలో ఇస్లామిక్ తీవ్రవాదుల కార్యకలాపాలు కూడా ఇక్కడ జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చాయి.
 
మిగతా నగరాలలో లాగానే హైదరాబాదుకి కూడా ట్రాఫిక్ సమస్య తప్పట్లేదు. MMTS (మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం) రైళ్ళు అన్ని ప్రదేశాలని తాకకపోవటంతో వీటి ఉపయోగం కూడా తక్కువనే ఉంది. ట్రాఫిక్ సమస్యని తగ్గించటంలో వీటి పాత్ర అంతంత మాత్రమే.
 
== ఆకర్షణలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2636353" నుండి వెలికితీశారు