"హైదరాబాదు" కూర్పుల మధ్య తేడాలు

చి
చి (సమస్యలు విభాగాన్ని సంబంధిత విభాగాల్లోకి మార్చాను లేక తొలగించాను.)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
=== రుచులు ===
హైదరాబాదు రుచులు మిగతా భారతదేశపు రుచుల కంటే భిన్నంగా ఉంటాయి. మొఘలుల రుచులతో కలిసిన తెలంగాణా వంటకాలు ఇక్కడి ప్రత్యేకత. [[బిరియానీ]], [[బగారాబైంగన్]] (గుత్తి వంకాయ), [[ఖుబానీ కా మీఠా]], [[డబల్ కా మీఠా]], [[హలీమ్]], [[ఇరానీ చాయ్]] మొదలైనవి ఇక్కడి ప్రముఖ వంటకాల్లో కొన్ని. చాలామంది హైదరాబాదీ ముస్లింలు పని చేయడానికి [[మధ్య ప్రాచ్యము]] అందులో ప్రత్యేకముగా [[దుబాయి]] వెళ్ళడము వలన, ఇప్పుడు [[హలీం]] ఆ ప్రాంతాలలో కూడా ప్రసిద్ధి చెందినది.హైదరాబాద్‌ హలీం భౌగోళిక చిహ్నం (జియోగ్రాఫికల్‌ ఇండికేటర్‌)ని సొంతం చేసుకొంది. [[ఇరానీ చాయ్]] కూడా ఇక్కడి ప్రముఖ పానీయం.
 
<!--A local chain that serves హలీమ్ and other హైదరాబాదీ specialties is [[హైదరాబాదు హౌస్]]; other renowned restaurants include [[సుల్తాన్ బజార్]] దగ్గర [[గోకుల్ చాట్]], famous for its North Indian [[chaat]], liberally doused with spices and [[పెరుగు]].-->[[బావర్చీ]], సికింద్రాబాద్ లోని [[ప్యారడైజ్ హోటల్]], వివిధ ప్రదేశాల్లో ఉన్న [[హైదరాబాద్ హౌస్]]లు [[బిరియానీ]]కి పెట్టింది పేరు. ఏ కెఫేలకి వెళ్ళినా [[ఆలూ సమోసా]] [[ఇరానీ చాయ్]]లు జంటనగరాల్లో లభిస్తాయి. [[కోఠి]] లోని [[గోకుల్ ఛాట్ భండార్]] ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది
 
==మీడియా ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2636354" నుండి వెలికితీశారు