లియొనార్డో డా విన్సీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 15:
}}
 
'''లియొనార్డో డావిన్సి''' ([[ఏప్రిల్ 15]], [[1452]] – [[మే 2]], [[1519]]) [[ఇటలీ]]కు చెందిన ఒక శాస్త్రజ్ఞుడు, గణితజ్ఞుడు, ఇంజనీర్, [[చిత్రకారుడు]], శిల్పకారుడు, ఆర్కిటెక్ట్, [[వృక్ష శాస్త్రజ్ఞుడు|వృక్షశాస్త్రజ్ఞుడు]], సంగీతకారుడు మరియు [[రచయిత]].<ref>{{citation | first = Helen | last = Gardner | title = Art through the Ages | year = 1970 | publisher = Harcourt, Brace and World}}</ref> ఇతడు చిత్రీకరించిన చిత్రాలలో ప్రసిద్ధి చెందినది [[మొనాలిసా]] చిత్రం.
 
డావిన్సి తల్లిపేరు రజెష్కాటెరిన్స్. 1469 లో ఈయన తండ్రి ష్లోలెంన్స్ కు వెళ్ళీపోయారు. ఈ కారణంగా డావిన్సి కొంతకాలం పాటు బాబాయి వరస అయ్యే వ్యక్తి దగ్గర ఉండేవాడు. 14 ఏళ్ళ వయస్సు నాటికే మోడలింగ్ లో డావిన్సి ఎంతో ప్రతిభ కనబరిచాడు. ఈయనను ఆండ్రియా డెల్ వెర్రాచివో శిల్పాచార్యునివద్ద చేర్చించాడు డావిన్సి తండ్రి.30 యేళ్ళ వరకు డావిన్సి ప్లోరెన్స్ లోనే ఉండి ఎన్నో విషయాలు తెలుసుకోగలిగారు. కాని ఆర్జన మాత్రం యేమీ ఉండేది కాదు.<br />