"భూమి" కూర్పుల మధ్య తేడాలు

339 bytes removed ,  1 సంవత్సరం క్రితం
కొన్ని భాషా సవరణలు
చి
(కొన్ని భాషా సవరణలు)
 
సౌరకుటుంబం లోని గ్రహాల్లో '''భూమి''' ఒకటి. సౌరవ్యవస్థలోని గ్రహాల్లో, సూర్యుడి నుండి దూరంలో ఇది మూడవ గ్రహం. మానవునికి తెలిసిన ఖగోళ వస్తువుల్లో జీవం ఉన్నది భూమి ఒక్కటే. రేడియోమెట్రిక్ డేటింగు ద్వారాను, ఇతర ఆధారాల ద్వారానూ పరిశీలిస్తే, భూమి 450 కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిందని తెలుస్తోంది. <ref name="USGS1997">{{cite web|url=http://pubs.usgs.gov/gip/geotime/age.html|title=Age of the Earth|accessdate=10 January 2006|publisher=U.S. Geological Survey|year=1997|archiveurl=https://web.archive.org/web/20051223072700/http://pubs.usgs.gov/gip/geotime/age.html|archivedate=23 December 2005|deadurl=no}}</ref><ref>{{cite journal|last=Dalrymple|first=G. Brent|title=The age of the Earth in the twentieth century: a problem (mostly) solved|journal=Special Publications, Geological Society of London|year=2001|volume=190|issue=1|pages=205–21|doi=10.1144/GSL.SP.2001.190.01.14|bibcode=2001GSLSP.190..205D}}</ref><ref>{{cite journal|author=Manhesa, Gérard|author2=Allègre, Claude J.|author3=Dupréa, Bernard|author4=Hamelin, Bruno|last-author-amp=yes|title=Lead isotope study of basic-ultrabasic layered complexes: Speculations about the age of the earth and primitive mantle characteristics|journal=[[Earth and Planetary Science Letters]]|year=1980|volume=47|issue=3|pages=370–82|doi=10.1016/0012-821X(80)90024-2|bibcode=1980E&PSL..47..370M}}</ref> భూమి గురుత్వశక్తి అంతరిక్షంలోని ఇతర వస్తువులపై, ముఖ్యంగా సూర్య చంద్రులపై - ప్రభావం చూపిస్తుంది. భూమి సూర్యుని చుట్టూ 365.26 రోజులకు ఒక్కసారి పరిభ్రమిస్తుంది. దీన్ని ఒక భూసంవత్సరం అంటారు. ఇదే కాలంలో భూమి 366.26 సార్లు తన చుట్టూ తాను తిరుగుతుంది. దీన్ని భూభ్రమణం అంటారు.
 
 
 
 
 
భూమి భ్రమణాక్షం దాన్ని పరిభ్రమణ కక్ష్యాతలానికి లంబంగా కాక, వంగి ఉంటుంది. ఈ కారణంగా ఋతువులు ఏర్పడుతున్నాయి. <ref name="yoder1995"><cite class="citation book">Yoder, Charles F. (1995). [https://web.archive.org/web/20090707224616/http://www.agu.org/reference/gephys/4_yoder.pdf "Astrometric and Geodetic Properties of Earth and the Solar System"] <span class="cs1-format">(PDF)</span>. In T. J. Ahrens. [http://www.agu.org/reference/gephys/4_yoder.pdf ''Global Earth Physics: A Handbook of Physical Constants''] <span class="cs1-format">(PDF)</span>. ''Global Earth Physics: A Handbook of Physical Constants''. Washington: American Geophysical Union. p.&nbsp;8. [[Bibcode]]:[[bibcode:1995geph.conf.....A|1995geph.conf.....A]]. [[International Standard Book Number|ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-87590-851-9|978-0-87590-851-9]]. Archived from the original on 7 July 2009.</cite><span class="citation-comment" style="display:none; color:#33aa33; margin-left:0.3em">CS1 maint: BOT: original-url status unknown ([[:Category:CS1 maint: BOT: original-url status unknown|link]]) </span></ref> భూమి చంద్రుల గురుత్వ శక్తుల పరస్పర ప్రభావాల కారణంగా సముద్రాల్లో ఆటుపోట్లు కలుగుతున్నాయి. ఈ శక్తుల కారణంగానే భూమి తన కక్ష్యలో స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారణం వల్లనే భూ భ్రమణ వేగం క్రమేపీ తగ్గుతోంది. <ref name="aaa428_261"><cite class="citation journal">Laskar, J.; et al. (2004). [https://hal.archives-ouvertes.fr/hal-00001603/document "A long-term numerical solution for the insolation quantities of the Earth"]. ''Astronomy and Astrophysics''. '''428''' (1): 261–85. [[Bibcode]]:[[bibcode:2004A&A...428..261L|2004A&#x26;A...428..261L]]. [[Digital object identifier|doi]]:[[doi:10.1051/0004-6361:20041335|10.1051/0004-6361:20041335]].</cite></ref> భూమి, [[సౌర కుటుంబం|సౌరవ్యవస్థ]]<nowiki/>లో అత్యంత సాంద్రత కలిగిన గ్రహం. సౌరవ్యవస్థలోని నాలుగు రాతి గ్రహాల్లోనూ (టెరెస్ట్రియల్ ప్లానెట్స్) ఇది అతి పెద్దది. <ref>{{cite news|url=https://www.universetoday.com/36935/density-of-the-planets/|title=How Dense Are The Planets?|last=Williams|first=Matt|date=17 February 2016|work=Universe Today|accessdate=24 November 2018}}</ref>
 
 
 
భూగోళపు బయటి పొరను [[పలక విరూపణ సిద్ధాంతం|ఫలకాలుగా]] (టెక్టోనిక్ ప్లేట్లు) విభజించవచ్చు. ఆ పొరలు ఎన్నో లక్షల సంవత్సరాలుగా కదులుతూ ఉన్నాయి. భూమి ఉపరితలం దాదాపు 71 శాతం నీటితో కప్పబడి ఉంది. <ref>{{cite web|url=http://www.noaa.gov/ocean.html|title=Ocean|accessdate=3 May 2013|website=NOAA.gov|author=National Oceanic and Atmospheric Administration}}</ref> మిగిలిన భాగంలో ఖండాలు, [[ద్వీపం|ద్వీపాలూ]] ఉన్నాయి. వీటిలో కూడా నదులు, సరస్సులు మొదలైన రూపాల్లో నీరు ఉంది. జీవానికి అవసరమైన ద్రవరూపంలోని నీరు సౌరవ్యవస్థలోని వేరే ఏ గ్రహంలోనూ లేదు. ఎందుకంటే ఇతర గ్రహాలు బాగా వేడిగా గాని, బాగా చల్లగా గానీ ఉంటాయి. అయితే పూర్వం [[అంగారకుడు|అంగారక గ్రహం]]<nowiki/>పై ద్రవరూపంలో నీరు ఉండేదని నిర్ధారించారు. ఇప్పుడు కూడా అక్కడ నీరు ఉండే అవకాశాలు ఉన్నాయి.
 
{| class="wikitable" style="margin:4px;margin-right:0px;width:100%"
|+భూమి పొరలు. <td><ref>{{cite journal
| last = Jordan | first = T. H.
| title=Structural Geology of the Earth's Interior
| url=http://www.pubmedcentral.nih.gov/articlerender.fcgi?artid=411539
| accessdate=2007-03-24 | doi=10.1073/pnas.76.9.4192
| pmid=16592703 }}</ref></td>
|-
! rowspan="8" style="font-size:smaller;text-align:center;padding:0px"|[[దస్త్రం:Earth-crust-cutaway-english.svg|250px|center]]<br />కోర్ నుంచి ఎక్సోస్పియర్ వరకు భూమి (స్కేలు బద్ధం కాదు)
 
{| class="wikitable" border="1" style="text-align:center"
|+వర్తమానంలో వేడిని ఉత్పత్తి చేస్తున్న ఐసోటోపులు<td><ref name="T&S 1371372">{{<cite book|lastclass="citation book">Turcotte|first=, D. L.|coauthors=; Schubert, G.|title= (2002). "4". ''Geodynamics|publisher=Cambridge'' University(2 ed.). Press|location=Cambridge, England, UK|date=2002|edition=2|pages=: Cambridge University Press. p.&nbsp;137. [[International Standard Book Number|chapter=ISBN]]&nbsp;[[Special:BookSources/978-0-521-66624-4|isbn=978-0-521-66624-4}}]].</refcite></tdref>
|-
!ఐసోటోపులు
! ఉత్పత్తి అయిన వేడి [వాట్లు /కేజి ఐసోటోపు]
[వాట్లు /కేజి ఐసోటోపు]
!హాఫ్-లైఫ్[సంవత్సరములు]
!హాఫ్-లైఫ్
!మాంటిల్ యొక్క సారము [కేజి ఐసోటోపు/కేజి మాంటిల్]
!హాఫ్-లైఫ్[సంవత్సరములు]
!ఉత్పత్తి అయిన వేడి [వాట్లు/కేజి మాంటిల్]
!మాంటిల్ యొక్క సారము
!మాంటిల్ యొక్క సారము [కేజి ఐసోటోపు/కేజి మాంటిల్]
!ఉత్పత్తి అయిన వేడి
!ఉత్పత్తి అయిన వేడి [వాట్లు/కేజి మాంటిల్]
|-
| <sup>238</sup>U
|}
 
భూమి నుంచి బయటకి వెళ్ళే మొత్తం ఉష్ణం {{nowrap|4.2 × 10<sup>13</sup> Watts}}. <ref name="heat loss">{{cite journal
| doi=10.1029/JB086iB12p11535 | title=Oceans and Continents: Similarities and Differences in the Mechanisms of Heat Loss
| year=1981 | last=Sclater | first=John G
| journal=Journal of Geophysical Research | volume=86 |pages=11535
}}</ref> భూమి కోర్ నుండి కొంత శాతం వేడి మాంటిల్ ప్లూమ్స్ (రాతితో కూడిన ఉష్ణ ప్రవాహాలు) ద్వారా క్రస్ట్ కిక్రస్టుకు చేరుకుంటుంది. ఎక్కువ శాతం ఉష్ణం భూమి నుంచి టెక్టోనిక్ ప్లేట్ల ద్వారా, మహా సముద్రాల మధ్య ఉండే రిడ్జెస్ ద్వారా బయటకి పోతుంది. మిగతా ఉష్ణం క్రస్టు నుండి ఉష్ణవాహన (కండక్షన్) ప్రక్రియ ద్వారా పోతుంది. మహా సముద్రాల కింది క్రస్ట్ ఖండాల వద్ద కంటే పలుచగా ఉండటం వలన ఈ ప్రక్రియలో పోయే ఉష్ణంలో అధిక శాతం ఇక్కడి నుండే పోతుంది. <ref name="heat loss"/>
 
=== టెక్టోనిక్ ప్లేట్లు ===
 
{| class="wikitable" align="right" style="margin-left:1em"
|+ <td colspan="2">[[List of tectonic plates|భూమి యొక్క ముఖ్యమైన ఫలకాలు]] <ref>{{cite web | author=Brown, W. K.; Wohletz, K. H. | year = 2005 | url = http://www.ees1.lanl.gov/Wohletz/SFT-Tectonics.htm | title = SFT and the Earth's Tectonic Plates | publisher = Los Alamos National Laboratory | accessdate = 2007-03-02 }}</ref></td>
|-
| colspan="2" style="font-size:smaller;text-align:center"|[[దస్త్రం:Tectonic plates (empty).svg|250px]]
| style="text-align:center" | 43.6
|}
భూమి కఠినమైన బయటి పొర - శిలావరణం - టెక్టోనిక్ ప్లేట్లు గా విభజించబడీంది. ఈ ఫలకాలు ఒక దానితో ఒకటి సాపేక్షికంగాఅసాపేక్షికంగా కదులుతూ ఉంటాయి. ఈ చలనాలు మూడు రకాలుగా ఉంటాయి. కన్వర్జంట్ బౌండరీల వద్ద ఇవి ఒకదానికొకటి దగ్గరగా కదులుతాయి. డైవర్జంట్ బౌండరీ,బౌండరీల వద్ద ఒకదానికొకటి దూరంగా కదులుతాయి. ట్రాన్స్‌ఫార్మ్ బౌండరీ వద్ద ఒకటి పైకి ఒకటి కిందికీ (లేటరల్‌గా) కదులుతాయి. ఈ ఫలకాల హద్దుల వెంట భూకంపాలు, అగ్నిపర్వతం విస్ఫోటనాలు, పర్వతాలు ఏర్పడటం, సముద్రాల్లో అగడ్తలు ఏరపడటం వంటివి జరుగుతాయి. <ref>{{cite web | author=Kious, W. J.; Tilling, R. I. | date = 1999-05-05 | url = http://pubs.usgs.gov/gip/dynamic/understanding.html | title = Understanding plate motions | publisher = USGS | accessdate = 2007-03-02 }}</ref> టెక్టోనిక్ ప్లేట్లు మాంటిల్‌కు పై భాగాన ఉండే ఆస్తనోస్ఫియర్ పైన ఉంటాయి. <ref>{{cite web
| first=Courtney | last=Seligman | year=2008
| url = http://cseligman.com/text/planets/innerstructure.htm
| publisher = cseligman.com | accessdate = 2008-02-28 }}</ref>
 
కంవర్జెంట్ఈకంవర్జెంట్ బౌండరీల వద్ద మహా సముద్రాల కింద ఉన్న క్రస్టు ఫలకాల కిందికి చొచ్చుకుపోతుంది. అదే సమయంలో డైవర్జెంట్ బౌండరీల వద్ద సముద్రాల కింద పర్వతాగ్రాలు ఏర్పడతాయి. ఈ చర్యల కారణంగా సముద్రాల క్రస్టు, మాంటిల్ గా మారిపోతూంటుంది. ఈ విధానం పదేపదే జరగడం వల్ల చాల వరకు సముద్రపు క్రస్టు వయసు 10 కోట్ల సంవత్సరాలకు లోపే ఉంటుంది. అన్నిటికన్నా పాత సముద్రపు క్రస్టు పశ్చిమ పసిఫిక్ సముద్రం వద్ద ఉంది. దీని వయసు 20 కోట్ల సంవత్సరాలు. <ref>{{cite web | last = Duennebier | first = Fred
| date = 1999-08-12 | url = http://www.soest.hawaii.edu/GG/ASK/plate-tectonics2.html | title = Pacific Plate Motion
| publisher = University of Hawaii | accessdate = 2007-03-14 }}</ref>. దీనితో పోలిస్తే ఖండాల క్రస్టు 403 కోట్ల సంవత్సరాల నాటిది. <ref>{{cite journal|doi=10.1007/s004100050465|title=Priscoan (4.00-4.03 Ga) orthogneisses from northwestern Canada|year=1999|author=Bowring, Samuel A.|journal=Contributions to Mineralogy and Petrology|volume=134|pages=3}}</ref>
 
ఏడు పెద్ద ఫలకాలు - పసిఫిక్, నార్త్-అమెరికన్, యూరేసియన్, ఆఫ్రికన్, అంటార్కిటిక్, ఇండో-ఆస్ట్రేలియన్, సౌత్కాసౌత్-అమెరికన్ ఫలకాలు. ఆస్ట్రేలియన్ ప్లేట్ ఇండియన్ ప్లేట్ తో 50 నుండి 55 మిలియన్ సంవత్సరాల మధ్య కలిసి ఉందిఉండేది. ఒషనిక్ ప్లేట్లు వేగంగా కదిలే ప్లేట్లు, ఇవి కాకస్ ప్లేట్, పసిఫిక్ ప్లేట్ తో కలిసి కదులుతాయి. కాకస్ ప్లేట్ యొక్కకదిలే రేట్వేగం 75mm/yrసంవత్సరానికి 75మి.మీ.<ref>{{cite web
| author=Meschede, M.; Udo Barckhausen, U.
| date=2000-11-20
| publisher = Texas A&M University
| accessdate = 2007-04-02
}}</ref>. పసిఫిక్ ప్లేట్ యొక్కకదిలే రేట్వేగం ఏడాదికి 52-69mm/yr69 మి.మీ. అత్యంత నెమ్మదిగా పయనించే ప్లేట్ప్లేటు యురసియన్యూరేసియన్ ప్లేట్, దీని యొక్కవేగం రేట్21 21mm/yr కానన్న ఎక్కువ ఉంటుందిమి.మీ. <ref>{{cite web
| author=Staff
| url = http://sideshow.jpl.nasa.gov/mbh/series.html
[[దస్త్రం:AYool topography 15min.png|250px|ఎడమ|thumbnail|Present day Earth altimetry and bathymetry. Data from the National Geophysical Data Center's TerrainBase Digital Terrain Model. ]]
 
ఖండములఖండాల మెడ నేలలోక్రస్టు తక్కువ సాంద్రత కలిగిన అగ్నిమయమైన రాళ్ళు, నల్ల రాయి (గ్రానైట్), యాండసైట్ మొదలైన పదార్దాలుపదార్దాలను ఉన్నాయికలిగి ఉంది. తక్కువ మోతాదులో దొరికేది బసాల్ట్, అధిక సాంద్రత కలిగిన అగ్నిమయమైనఅగ్నిపర్వత రాయి - బసాల్ట్ - తక్కువ మోతాదులో ఉంది. (ఇది సముద్రసముద్రాల నేలలోఅడుగున ముఖ్యంగా దొరుకునుఉంటుంది). <ref>{{cite web
| author=Staff | url = http://volcano.oregonstate.edu/vwdocs/vwlessons/plate_tectonics/part1.html
| title = Layers of the Earth
| accessdate = 2007-03-11 }}</ref>
 
నీటిలో అడుగున చేరిన మట్టి (సెడిమెంట్) గట్టిపడి సెడిమెంటరిసెడిమెంటరీ రాయి యేర్పడునుఏర్పడుతుంది.75% ఖండాల యొక్క పైభాగంపైభాగంలో సేదిమెంతరి75% రాళ్లతోసెడిమెంటరీ కప్పబడిరాతితో కూడుకుని ఉంది, అవిఅయితే కేవలంక్రస్టులో 5%వీటి క్రస్ట్భాగం ని మాత్రమే ఏర్పడేలా5 చేస్తాయిశాతమే. <ref>{{cite web | last=Jessey | first=David | url = http://geology.csupomona.edu/drjessey/class/Gsc101/Weathering.html | title = Weathering and Sedimentary Rocks | publisher = Cal Poly Pomona | accessdate = 2007-03-20 }}</ref> భూమిపై దొరికే మూడవ రకం రాళ్లనిరాయి, మేతమోర్ఫిక్మెటామార్ఫిక్ రాళ్ళు అని అంటారురాయి. ఇవిఅతి ఇంతకుపురాతనమైన ముందురాయి, చెప్పినఅధిక రాళ్ళనువత్తిడి ఎక్కువవలన ప్రెషర్గాని, లేదాఅధిక ఎక్కువఉష్ణం వేడినివలన గాని లేదా రెండిటి వల్లరెండింటి కలిగినవలన మార్పులగానీ వల్లమార్పు ఏర్పడతాయిచెంది భూమిమీద దొరికేరాయి ఏర్పడుతుంది. భూమి మీద విస్తారంగా లభించే తక్కువఇతర సిలికేట్ మినరల్స్ఖనిజాలు ఏమిటంటే- క్వార్ట్జ్, ఫెల్ద్స్పర్ఫెల్డ్‌స్పార్, అమ్ఫిబోల్యామ్ఫిబోల్, అభ్రకం (మైకా), ఫైరోక్సిన్ఫైరోక్సీన్, అలివిన్ఓలివైన్. <ref>{{cite web | author=Staff | url = http://natural-history.uoregon.edu/Pages/web/mineral.htm | title = Minerals | publisher = Museum of Natural History, Oregon | accessdate = 2007-03-20 }}</ref> ఎక్కువగాసాధారణంగా దొరికేలభించే కార్బన్కార్బొనేట్ మినరల్స్ఖనిజాలు ఏమిటంటే కాల్సిట్, ఇది లైంస్టోన్ లో ఎక్కువ దొరుకుతుంది.- అరగోనైట్కాల్సైట్, డోలమైట్. <ref>{{cite web
| last=Cox | first=Ronadh | year=2003
| url=http://madmonster.williams.edu/geos.302/L.08.html
}}</ref>
 
భూ ఉపరితలపు ఎత్తు కనిష్ఠంగా డెడ్ సీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠంగా ఎవరెస్ట్ శిఖరం వద్ద 8,848 మీటర్లు. సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు. <ref name="sverdrup">{{cite book|first=H. U.|last=Sverdrup|coauthors=Fleming, Richard H.|date=1942-01-01|title=The oceans, their physics, chemistry, and general biology|publisher=Scripps Institution of Oceanography Archives|url=http://repositories.cdlib.org/sio/arch/oceans/|accessdate=2008-06-13}}</ref>
పెడోస్ఫియర్ అనేది భూమి యొక్క బయటి పొర. అది మొత్తం మట్టితో కప్పబడి ఉంటుంది, ఇది మట్టి ఏర్పడానికి తోడ్పడుతుంది. ఇది లిథోస్ఫియర్, అట్మోస్పేయర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ వద్ద కలయికగా ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న మొత్తం నేలలో 10.9% సాగు భూమి కాగా 4.71% నేలలో ఎల్లప్పుడూ పంటలు పండుతాయి.<ref name="cia">{{cite web
 
పెడోస్ఫియర్ అనేది భూమిఖండాల యొక్కఉపరితలం బయటిపైన ఉండే పొర. అది మొత్తం మట్టితో కప్పబడికూడుకుని ఉంటుంది, ఇది. మట్టి ఏర్పడానికిఏర్పడేది తోడ్పడుతుందిఇక్కడే. ఇది లిథోస్ఫియర్, అట్మోస్పేయర్, హైడ్రోస్ఫియర్, బయోస్ఫియర్ వద్ద కలయికగా ఏర్పడుతుంది. ప్రస్తుతమున్న మొత్తం నేలలో 10.9% సాగు భూమి కాగా 41.713% నేలలో ఎల్లప్పుడూ పంటలు పండుతాయి.<ref name="cia">{{cite web
| author=Staff | date=2008-07-24
| url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/xx.html
| publisher=Central Intelligence Agency
| accessdate=2008-08-05
}}</ref> భూమ్మీద ఉన్న నేలలో 40% పచ్చికకు, పంటలు పండించటానికీవ్యవసాయానికి ఉపయోగిస్తున్నారు. (సుమారు 1.367 కోట్ల చదరపు కిలో మీటర్ల నేల పంట పొలాలకు, 3.435 చదరపు కిలో మీటర్ల నేల పచ్చిక బయళ్ళకు ఉపయోగిస్తున్నారు). <ref>{{cite book
| author=FAO Staff | year=1995
| title=FAO Production Yearbook 1994
| edition=Volume 48
| publisher=Food and Agriculture Organization of the United Nations
| location=Rome, Italy | isbn=9250038445 }}</ref>
 
<br />
భూ ఉపరితలపు ఎత్తు కనిష్ఠంగా డెడ్ సీ వద్ద -418 మీటర్లు, గరిష్ఠంగా ఎవరెస్ట్ శిఖరం వద్ద 8,848 మీటర్లు. సామాన్యమైన ఎత్తు 840 మీటర్లు. <ref name="sverdrup">{{cite book
| first=H. U. | last=Sverdrup
| coauthors=Fleming, Richard H. | date=1942-01-01
| title=The oceans, their physics, chemistry, and general biology
| publisher=Scripps Institution of Oceanography Archives
| url=http://repositories.cdlib.org/sio/arch/oceans/
| accessdate=2008-06-13 }}</ref>
 
=== జలావరణం ===
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2636643" నుండి వెలికితీశారు