"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

→‎జాంపేట: రాజమండ్రి ని రాజమహేంద్రవరం గా మార్పు చేశాను
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(→‎జాంపేట: రాజమండ్రి ని రాజమహేంద్రవరం గా మార్పు చేశాను)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== జాంపేట ===
[[విశాఖపట్నం|విశాఖపట్టణం]] జిల్లా జామి ప్రదేశములో కరువు కాటకాలు రావడంతో అక్కడ నివసించే చేనేత వృత్తిగా కలవారు ఈ ప్రదేశానికి వలస వచ్చారు. రాజమండ్రిరాజమహేంద్రవరం పురపాలక సంఘం గౌవ గార్డెన్స్ అనే ప్రదేశాన్ని కొనుగోలు చేసి ఇళ్ళ స్థలాలుగా విభజించి వీరికి అమ్మింది. అందువలన ఈ ప్రదేశాన్ని జాంపేట అని పిలిచేవారు. ఇప్పటికీ వారి వారసులే ఎక్కువగా నివాసం వుంటున్నారు. కాని ఇప్పుడు ఈపేటలో ఒక్క మగ్గం కూడా లేదు. వీరంతా ఎక్కువగా వస్త్రవ్యాపారంలో స్దిరపడ్డారు. జాంపేట కూడలిలో ఉన్న [[మహాత్మా గాంధీ]] విగ్రహాన్ని, ఆంధ్ర కేసరి [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి చేత ఆవిష్కరింబడింది.
 
=== దానవాయిపేట ===
10,386

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2636863" నుండి వెలికితీశారు