"2019 భారత సార్వత్రిక ఎన్నికలు" కూర్పుల మధ్య తేడాలు

Changed map language to Telugu
(Changed map language to Telugu)
[[File:Indian_General_Election_2019.svg|lang=te|thumb]]
భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే '''2019 భారత సార్వత్రిక ఎన్నికలు'''. ఈ ఎన్నికల షెడ్యూలును [[భారత ఎన్నికల కమిషను]] 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.
 
564

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2637228" నుండి వెలికితీశారు