శ్రీశైల క్షేత్రం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
3 nunchi 10 ki marchamu
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 99:
====శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము====
[[బొమ్మ:Srisailam 1.jpg|thumb|left|250px|శివాజీ సాంసృతిక,స్మారక భవనం.]]
[[ఛత్రపతి శివాజీ|శివాజీ]] గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయమును ఎన్నోసార్లు దండయాత్రలనుండి కాపాడి శ్రీశైలంలో భ్రమరాంబికా అమ్మవారి స్వహస్తాలతో [[వీరఖడ్గం]] అందుకొన్న ఘనుడు.అతని పేరున ఇక్కడ ఇంకనూ తుదిమెరుగులు దిద్దుకొనుచూ రెండు అంతస్తులుగా నిర్మింపబడిన [[శివాజీ సాంస్కృతిక,స్మారక భవనము]] లో- అతడి జీవిత విశేషాల కథనం మరియు చిత్రాల ప్రదర్శన కొరకు మొదటి అంతస్తునూ, [[ఛత్రపతి శివాజీ|శివాజీ]] కాంశ్యవిగ్రహము కొరకు రెండవ అంతస్తునూ కేటాయించారు.మూడుpadhi రూపాయల₹10 నామమాత్రపు రుసుముతో సందర్శకులను అనుమతించుచున్నారు.
 
====[[హటకేశ్వరం]]====
"https://te.wikipedia.org/wiki/శ్రీశైల_క్షేత్రం" నుండి వెలికితీశారు