కొడవటిగంటి కుటుంబరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: కొన్ని ఉపయోగకరమైన లింకులు
చిన్నచిన్న సవరణలు
పంక్తి 4:
 
== జీవితము ==
కొకు [[గుంటూరు|గుంటూరు జిల్లా]], [[తెనాలి]] లోని ఒక మధ్య తరగతి [[బ్రాహ్మణ]] కుటుంబములో జన్మించాడు. తెనాలిలో పాఠశాల చదువు [[1925]] వరకు సాగింది. చిన్నవయసులోనే [[1914]] లో తండ్రీ, [[1920]] లో తల్లీ మరణించడంతో మేనమామ వద్ద పెరిగాడు. ఆయన చిన్నతనం గ్రామీణ జీవితంతో పెనవేసుకుపోయింది.
 
 
పంక్తి 10:
 
 
[[1925]] నుండి [[1927]] వరకు గుంటూరు [[ఆంధ్రా క్రిస్టియన్ కళాశాల]] లో ఇంటర్మీడియేటు చదివాక, 1927-29 కాలంలో [[విజయనగరం మహరాజా కళాశాల]] లో బియ్యే ఫిజిక్సు చదివాడు. ఈ కాలంలోనే రచనా వ్యాసంగాన్ని సీరియస్సుగా మొదలుపెట్టాడు. బియ్యే చివరికి వచ్చేసరికి ఆయన [[నాస్తికత్వం|నాస్తికుడునాస్తికుని]] గా మారిపోయాడు.
 
 
[[1929]] లో [[కాశీ]] [[కాశీబెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|హిందూ విశ్వవిద్యాలయం]] లో ఎం.ఎస్.సి ఫిజిక్సులో చేరాడు. [[1930]] లో కొకు తొలిరచన ''సినిమా '' ఓరియంటల్ వీక్లీలో ప్రచురితమైంది. ఆయన మొదటికథ ''ప్రాణాధికం '' [[గృహలక్ష్మి మాసపత్రిక]] లో అగ్ర స్థానం పొందింది. అంతర్జాతీయంగా అలుముకున్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఎం.ఎస్.సి రెండో సంవత్సరం చదువు ఆగిపోయింది. [[1931]] లో కొంతకాలం పాటు [[వరంగల్లు]] లో ఉండి పిల్లలకు ప్రైవేట్లు చెప్పారు. [[చక్రపాణి]], పిల్లలమర్రి బాలకృష్ణశాస్త్రి, పిల్లలమర్రి సాంబశివరావు లతో కలిసి యువప్రెస్‌నుయువ ప్రెస్‌ను స్థాపించి ''[[యువ]]'' పత్రికను ప్రారంభించాడు.
 
 
[[1939]] లో భార్య పద్మావతి మరణించింది. [[1940]] - [[1942|42]] మధ్య కాలంలో [[ఆంధ్ర పత్రిక]] లో పనిచేసాడు. ఆ కాలంలో [[జరుక్‌శాస్త్రి]] (జలసూత్రం రుమిణీనాథశాస్త్రిరుక్మిణీనాథశాస్త్రి) ఆయనకు సహోద్యోగి. 1942 లో నాలుగు నెలల పాటు ఒక మెటలు కర్మాగారంలో పనిచేసాడు. 1942 జూలై నుండి [[1943]] జనవరి మధ్య సిమ్లా లోసిమ్లాలో జాతీయ యుద్ధ ప్రచారక సమితిలో కాపీరైటరుగా పనిచేసాడు. [[1944]] లో [[ఒరిస్సా]] [[జయపూరు]] లో ఇన్స్పెకటరేట్ఇన్స్పెక్టరేట్ ఆఫ్ మెటల్ అండ్ స్టీల్‌లో ఆర్నెల్ల పాటు ఫోర్మనుగా పనిచేసాడు.
 
 
మొదటి భార్య చనిపోయాక రెండవ పెళ్ళి చేసుకొన్నాడు. రెండవ పెళ్ళి జరిగైన రెణ్ణెల్లకే భార్య అనారోగ్యంతో మరణించడంతో [[1945]] లో వరూధినిని మూడవ పెళ్ళి చేసుకున్నాడు. [[1948]] లో మూణ్ణెల్ల పాటు [[ముంబై|బొంబాయి]] ఎయిర్ ఇండియా కార్యాలయంలో ఎకౌంట్సు క్లర్కుగా పనిచేసాడు. [[1948]] లో [[ఆంధ్రపత్రిక]] దినపత్రికలో చేరి [[1950]]-[[1951|51]] లో వారపత్రిక సంపాదకత్వం నిర్వహించాడు. అదే సంవత్సరం కినిమా వారపత్రిక సంపాదకత్వం కూడా నిర్వహించాడు. [[1952]] నుండి, [[జనవరి 1]] నుండి చనిపోయే వరకూ [[చందమామ]] లో పనిచేసాడు.
 
== కొకు రచనలు ==