రామరాజభూషణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: +{{Authority control}}
చి →‎వసు చరిత్రము: వర్ణక్రమములో లోపము ఒకటి సరిదిద్దటము.
పంక్తి 18:
ఇది [[భారతము]]లోని ఉపరిచర వసువు కథ, ఇది [[కవిత్రయము]] రాసిన మహా భారతంలో 45 పద్యాలలో ఉన్నది, దీనిని రామ రాజ భూషణుడు విస్తరిస్తూ ఆరు ఆశ్వాసాలు కల ఒక ప్రత్యేక గ్రంథంగా మలిచారు, తిరుమల నాయునికి ఈ కృతి అంకితమివ్వబడింది.
 
ఉపరిచర వసువు, మహా తపస్సు చేస్తాడు, ఆ తపస్సుకి ఇంద్రుడు ప్రత్యక్షమై ఒక దివ్యవిమానాన్ని ఇచ్చి అప్పుడప్పుడూ తన లోకానికి రమ్మన మంటాడు, దీనికి ప్రతిగా ఉపరిచర [[వసువు]] తన రాజ్యంలో పూజలు చేసే ఏర్పాటూ చేస్తాడూ, అధిష్ఠాన పురం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తాడు. కోలాహలం అనే [[పర్వతము]], సూక్తిమతి అనే నది ప్రేమలో పదడతారుపడతారు. కోలహలానికి, సూక్తి మతికి ఒక కూతురు, ఒక కొడుకు పుడతారు. కూతురి పేరు గిరిక, కొడుకు వసుపదుడు.
గిరికను వసు మహారాజు చూసి తనను [[గాంధర్వ]] విధిన వివాహం చేసుకుంటాడు. వసుపదుని సేనాధిపతిగా నియమిస్తాడు.
 
"https://te.wikipedia.org/wiki/రామరాజభూషణుడు" నుండి వెలికితీశారు