ఇచ్చోడ: కూర్పుల మధ్య తేడాలు

+ మండలంలోని గ్రామాల మూస
చి మండలం లంకె కలిపాను.
పంక్తి 1:
'''ఇచ్చోడ''' [[తెలంగాణ]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[ఆదిలాబాదు జిల్లా]]కు [[ఇచ్చోడ మండలం|ఇచ్చోడ]] మండలం లోని,గ్రామం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
==వ్యవసాయం, పంటలు==
ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు మరియు రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు [[ప్రత్తి]], [[జొన్నలు]], [[గోధుమ]].<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74</ref>
పంక్తి 8:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మూలాలు==
{{మూలాలజాబితా}}<br

== />వెలుపలి లంకెలు ==
{{ఇచ్చోడ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/ఇచ్చోడ" నుండి వెలికితీశారు