రాజ్ - కోటి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. [[వీర విహారం]] వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు.
'''[[యముడికి మొగుడు]], [[లంకేశ్వరుడు]], [[ముఠా మేస్త్రి]], [[బాలగోపాలుడు]], [[పెద్దన్నయ్య]]''', '''[[హలో బ్రదర్]]''' లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు. రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లొ "[[సిసింద్రీ]]" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో ('''[[ఈటీవి]]''') లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు. చిరంజీవి తో [[హిట్లర్]], బాలక్రిష్ణ తో [[పెద్దన్నయ్య]], వెంకటేశ్ తో [[నువ్వు నాకు నచ్చావ్]] మొదలైనవి.
 
 
"https://te.wikipedia.org/wiki/రాజ్_-_కోటి" నుండి వెలికితీశారు