బాక్సైట్: కూర్పుల మధ్య తేడాలు

ఈ పేజిలో ఎలాంటి సమాచారం లేదు. కావున కొంత సమాచారాన్ని ఉంచబడినది
ట్యాగులు: అజ్ఞాత సృష్టించిన పేజీ విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''ప్లవన ప్రక్రియ :''' ఈ పద్దతి ముఖ్యంగా సల్ఫైడ్ ధాతువుల నుంచి ఖనిజ మాలిన్యాన్ని తొలగించడానికి అనువుగా ఉంటుంది. ఈ ప్రక్రియలో ఖనిజాన్ని మెత్తని చూర్ణంగా చేసి, నీటితో ఉన్న తొట్టెలోకి ఉంచుతారు. గాలినీ ఈ తొట్టెలోకి ఎక్కువ పీడనంతో పంపి, నీటిలో నురుగు వచ్చేట్లు చేస్తారు. ఏర్పడిన నురుగు ఖనిజ కణాలను పై తలానికి తీసుకు పోతుంది. తొట్టె అడుగు భాగానికి మాలిన్య కణాలు చేరుకుంటాయి. నురుగు తేలికగా ఉండడం వలన టెట్టులాగా ఏర్పడిన నురుగును దాని నుంచి వేరు చేసి ఆరబెట్టి ధాతు కణాలను పొందవచ్చు.
 
'''అయస్కాంత వేర్పాటు పద్దతి :''' ముడి ఖనిజన్ఖనిజం గాని లేదా ఖనిజ మాలిన్యంగానిమాలిన్యం గాని ఏదో ఒకటి అయస్కాంత పదార్థం అయి ఉంటే వాటిని విద్యుదయాస్కంతాలనువిద్యుదయాస్కాంతాలను ఉపయోగించి వేరు చేస్తారు.
 
ఈ విధంగా బాక్సైట్ ను వివిధ రకాల పద్దతుల ద్వారా ముడి ఖనిజం నుండి వేరు చేస్తారు .
"https://te.wikipedia.org/wiki/బాక్సైట్" నుండి వెలికితీశారు