"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== సీతం పేట ===
కాండ్రేగుల వంశానికి చెందిన వారిచేత ఈ ప్రదేశం పండితులకు, శాస్త్రజ్ఞులకు, పూజారులకు వారి తల్లి ''సీతమ్మ'' జ్ఞాపకార్థం ఇవ్వబడింది. అందువలన ఈ ప్రదేశాన్ని సీతంపేట అని పిలుస్తారు. ఈ ప్రదేశంలో ఒక చెఱువు ఉండేది, దానిని సీతమ్మ చెఱువు అని పిలిచేవారు, ఆ చెఱువు ఇప్పటి కాలంలో ఒక ఉద్యానవనంగా మార్చబడింది. ఇచ్చట పేపర్ మిల్ కలదు అ ప్రదేశానికి పేపర్ మిల్ వారి సహకారముతో ఈ సీతం పేట అభివృద్ది చెందుతున్నది. రాజమండ్రిరాజమహేంద్రవరం నగర పాలక సంస్థ వారు మరియు రెవెన్యు వారు ఈ సీతం పేట మరచినారు.ఆధ్యాత్మికంగా ప్రసిద్ద చెందిన [[అవతార్ మెహెర్ బాబా]] సెంటర్ ఇక్కడనే గుమ్మిడాలవారి వీధిలో రామాలయం దగ్గర ఉన్నది. జనవరి 31 న అమర తిధి, ఫిబ్రవరి 10 న, జన్మదినము జూలై 10న మౌన దినము జరుగును.
 
=== జాంపేట ===
11,309

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2638244" నుండి వెలికితీశారు