"రాజమండ్రి" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు విశేషణాలున్న పాఠ్యం
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
=== వీరభద్రపురం ===
1910 సంవత్సరంలో కంభాల చెరువు వద్ద నున్న 100 ఎకరాల స్వంత స్థలాన్ని దువ్వురి వీరభద్ర రావు అనే వ్యక్తి ఇళ్ళ స్థలాలుగా విభజించి [[బ్రాహ్మణులు|బ్రాహ్మలకు]] అతి తక్కువ వెలకి, రజకులకు, విశ్వబ్రాహ్మణులకు ఉచితంగా ఇచ్చాడు. ఆ మహామనీషీ జ్ఞాపకార్థం ఈ ప్రదేశాన్ని వీరభద్రపురం అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఇప్పటి సుభాష్ నగర్, లలితనగర్లోకి వస్తుంది. 1930 సంవత్సరంలో ఇక్కడ నివసించే ప్రజలు రాజమండ్రిరాజమహేంద్రవరం పురపాలక సంఘం పరిధిలోకి చేరడానికి నిరాకరించారు. కాని తరువాత ఈ ప్రాంతం పురపాలక సంఘం పరిధిలోకి వచ్చింది. వీరభద్ర రావు కంభాల చెరువు వద్ద ఉన్న ప్రదేశాన్ని [[రామకృష్ణ మిషన్]]కి దానం ఇచ్చారు. ఈ మధ్యకాలంలో రామకృష్ణ మఠం నుండి కొంత ప్రదేశాన్ని సంగ్రహించి ఆదాయక పన్ను శాఖ తమ కార్యాలయమైన ఆయకార్ భవన్ ఏర్పాటు చేసుకొన్నారు. ఈ కూడళిని వివేకానంద చౌక్ అని పిలుస్తారు. ఇది కంభాల చెరువికి ప్రక్కన వస్తుంది. ఇప్పుడు ఉన్న రామకృష్ణ మిషన్ వారి మఠం ఉన్న ప్రదేశం కూడా దువ్వురి వీరభద్ర రావు దానం చేసిన స్థలమే.
 
=== శేషయ్య మెట్ట ===
10,029

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2638250" నుండి వెలికితీశారు