బెంగళూరు: కూర్పుల మధ్య తేడాలు

చి వికీపీడియా శైలికి అనుగుణంగా సవరించాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 135:
* '''ఇస్కాన్ టెంపుల్'''
[[దస్త్రం:Iskon Temple.jpg|thumb|250px|బెంగుళూరులోని ఇస్కాన్ వారిచే నిర్మించబడిన కృష్ణుని గుడి]]
బెంగుళూరులోని ఇస్కాన్ [[1987]] [[సెప్టెంబర్]]లో ఒక చిన్న అద్దె ఇంట్లో ప్రారంభమైంది.<ref name="start">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/index.html మొదటి పేజీ]</ref> మధు పండిట్ దాస గారి అధ్యక్షతన భూమికై ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొనగా ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో 11 ఎకరాల స్థలం కేటాయించారు. అలా కేటాయించిన స్థలంలో [[1990]] - [[1997]]ల మధ్యలో గుడి కట్టడం పూర్తి అయింది. అలా పూర్తయిన గుడి అప్పటి [[రాష్ట్రపతి]], డా.[[శంకర దయాళ్ శర్మ]] చేతుల మీదుగా 1997 [[మే 31]]న ప్రారంభమైంది.
 
ఇక్కడ బంగారు పూతతో ఉన్న ధ్వజస్తంభం, 56 అడుగుల ఎత్తుతో ప్రపంచంలోనే ఎత్తయినది. అంతేకాక 36 x 18 చదరపు అడుగుల వైశాల్యం కలిగిన బంగారు పూత కలిగిన గోపురం ప్రపంచంలోనే అతి పెద్దది.<ref name="description">ఇస్కాన్ బెంగలూరు చరిత్ర మరియు వివరణ [http://www.iskconbangalore.org/contents/history/history3.html మూడవ పేజీ]</ref> ఈ గుడి బెంగుళూరులో రాజాజినగర్‌ అనే ప్రాంతములో ఉంది. అక్కడకు వెళ్ళటానికి, మెజస్టిక్‌ (బెంగుళూరు రైల్వే స్టేషను, బస్సు స్టాండు గల ప్రాంతం) నుండి సిటీ బస్సులు ఉన్నాయి.
 
* '''శివ మందిరం'''
"https://te.wikipedia.org/wiki/బెంగళూరు" నుండి వెలికితీశారు