దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
డిస్నీలాండ్,యూనివర్సల్ స్టూడియోస్ చూడండి చాలాబాగుంది.ట్రైన్ జర్నీ,బస్ జర్నీ అన్నీ మంచి అనుభవమే.చైనాటౌన్ కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.లాస్ వెగాస్ చూడండి.అన్నీ చూసి చక్కగా ఎంజాయ్ చేయండి.మీలా సందడి చేసే పిల్లలలంటే నాకు అభిమానం.<br />
--t.sujatha 07:50, 9 ఫిబ్రవరి 2008 (UTC)
 
==ఎలా ఉన్నారు==
చాన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఇటోచ్చారు. ఎలా ఉన్నారు. ఈనాడు వ్యాసంలో మీ పేరొచ్చింది చూశారా? --[[సభ్యులు:వైజాసత్య|వైజాసత్య]] 07:58, 9 ఫిబ్రవరి 2008 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:S172142230149" నుండి వెలికితీశారు