కె. ఎన్. కేసరి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరిస్తున్నాను
ట్యాగు: 2017 source edit
→‎బాల్యం: వైద్యవృత్తి
ట్యాగు: 2017 source edit
పంక్తి 19:
== బాల్యం ==
ఈయన తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు. వీరిది పేద కుటుంబం. తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ ఉండటం వల్ల బడికి సరిగా వెళ్ళగలిగేవాడు కాదు. తల్లి దర్జీ పని చేస్తుండేది. తల్లి కష్టపడి తనను పెంచి పెద్ద చేస్తుండటం గమనించిన ఈయన కాలినడకనే మద్రాసు చేరుకుని అక్కడే చదువుకోవడం మొదలు పెట్టాడు. కొంతకాలానికి తల్లికూడా అక్కడికే వచ్చి అతనితో ఉండసాగింది. కొద్దికాలానికే ఆమె మరణించింది.
 
== వైద్యవృత్తి ==
చదువు పూర్తి చేసుకుని పలుచోట్ల ఉద్యోగ ప్రయత్నాలు చేసినా అవేమీ సత్ఫలితాలను ఇవ్వలేదు. తర్వాత ఆయన వైద్యం నేర్చుకోవడం ప్రారంభించాడు. కోమట్ల సహాయంతో శ్రీ కన్యకాపరమేశ్వరీ ఆయుర్వేద వైద్య కళాశాలలో కొలువు సంపాదించాడు.
 
==కేసరి కుటీరం ఉత్పాదనలు==
"https://te.wikipedia.org/wiki/కె._ఎన్._కేసరి" నుండి వెలికితీశారు