"కిన్నెర ఆర్ట్ థియేటర్స్" కూర్పుల మధ్య తేడాలు

* ప్రతి సంవత్సరంలో నవంబరు నెలలో కెన్నెర సంస్థ వార్షికోత్సవాలను సాంస్కృతిక ఉత్సవాలుగా నిర్వహిస్తున్నది.<ref>https://www.youtube.com/watch?v=4c3SvBtn40o</ref>
* 1990 నుండి సాహితీ, సాంస్కృతిక రంగాలకు చెందిన వ్యక్తులకు కిన్నెర ఉగాది పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు.
**2019లో [[రవీంద్ర భారతి]]లో జరిగిన కార్యక్రమం [[కొణిజేటి రోశయ్య]] ముఖ్య అతిథిగా, [[కె.వి. రమణాచారి]] అధ్యక్షులుగా నిర్వహించబడింది. జస్టిస్ బులుసు శివశంకరరావు, అంజని కుమార్, బ్రిగేడియర్ కమల్ దేవ్, జె.ఎస్.మూర్తి (విహారి), చెరుకూరి వీరయ్య, శంకరనారాయణ, సి. రమాదేవి, లక్ష్మీనివాస్ శర్మ, జి. సూర్యప్రకాశ్, జయప్రకాష్ రెడ్డి, సరళ కుమారి, [[వైజర్సు బాలసుబ్రహ్మణ్యం]], వడ్డేపల్లి శ్రీనివాస్, మర్రి రమేష్ లకు ఉగాది పురస్కారాలు అందుకున్నారు. ఇందులో భాగంగా కుమారి ప్రణతి సంగీత గాత్రకచేరి జరిగినది.<ref>https://www.thehansindia.com/news/cities/hyderabad/delightfully-traditional-519628</ref>
* 1994 నుండి 2016 వరకు [[ఘంటసాల వెంకటేశ్వరరావు]] గారి ఆరాధనోత్సవాలను జరిపారు.
* 1991 నుండి 2011 వరకు [[రావు గోపాలరావు]] పేరిట 3 రోజుల నాటకోత్సవాలను నిర్వహించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2638618" నుండి వెలికితీశారు