బి. పద్మనాభం: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె సవరణ
ట్యాగు: 2017 source edit
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 32:
వాళ్ళు తీసిన "[[పాదుకా పట్టాభిషేకం (1945 సినిమా)|పాదుకాపట్టాభిషేకం]]" సినిమాలో కోరస్ లో పాడే అవకాశం వచ్చింది. పద్మనాభం సినిమాల్లో చేరగానే తమ్ముడు ఇంటికి తిరిగివచ్చేశాడు. తర్వాత పద్మనాభం [[మాయలోకం]] సినిమాలో కోరస్ లో పాడడమేగాక ఒక పాత్ర కూడా వేశాడు. ఇది నటుడిగా ఆయన తొలి సినిమా. రెండవ సినిమా [[త్యాగయ్య]]. మూడవ సినిమా [[ముగ్గురు మరాఠీలు]]. ఇక ఆ తర్వాత [[నారద నారది]], [[యోగి వేమన]],...ఇలా అవకాశాలు వరసగా వచ్చాయి. [[రాధిక]](1947)లో కృష్ణ పాత్ర వెయ్యడమే గాక ఒక గోపబాలునికి ప్లేబ్యాక్ పాడాడు. తర్వాత [[భక్త శిరియాళ]]లో చిన్న చిరుతొండడి పాత్ర, [[వింధ్యరాణి]]లో ఇటు నటన-అటు గానం.
1948లో [[జెమినీ పిక్చర్స్|జెమిని]] వారి వీరకుమార్ చిత్రానికి ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకున్నాడు. ఈలోగా యోగివేమన తీసిన [[కె.వి.రెడ్డి]] [[గుణసుందరి కథ]] తీస్తూండడంతో ఆయన్ను [[వాహినీ స్టుడియో]] లో కలవగా ఆయన పాట పాడించుకుని విని, గొంతు బాగాలేకపోయేసరికి చికాకు పడ్డాడు: "బాగా పాడేవాడివే! ఏమైంది? గొంతు ఇలా ఉంటే కప్పులు కడగడానికి కూడా పనికిరావు" అన్నాడు. దాంతో నిరాశపడ్డ పద్మనాభం సింహాద్రిపురం వెళ్ళిపోయాడు.
 
అప్పుడే తేలు కాటుతో తమ్ముడు ప్రభాకరం, జబ్బుచేసి చెల్లెలు రాజేశ్వరి మరణించడంతో విరక్తి కలిగి సినిమాలకు దూరంగా ఉన్నాడు. [[గుంతకల్]] దగ్గరున్న [[కొనకొండ్ల]]లో చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణీకం నేర్చుకుంటూ ఉండగా వీరకుమార్ షూటింగుకు రమ్మని కబురు వచ్చింది. ఆ షూటింగు జరుగుతున్నరోజుల్లో [[విజయా పిక్చర్స్|విజయాసంస్థ]]తో ఏర్పడిన పరిచయం ఆయన కెరీర్ ను మలుపుతిప్పింది.
పంక్తి 54:
* [[తెలుగు సినిమా]]
{{Authority control}}
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
Line 68 ⟶ 69:
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం:కడప జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:కడప జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/బి._పద్మనాభం" నుండి వెలికితీశారు