గంగుల ప్రతాపరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 1:
{{విస్తరణ}}
'''[[గంగుల ప్రతాపరెడ్డి]]''', [[కర్నూలు]] జిల్లాకు చెందిన రాజకీయనాయకులు. ఈయన 1991 ఎన్నికలలో [[నంద్యాల లోకసభ నియోజకవర్గం]] నుంచి, మరియు 2004 ఎన్నికలలో [[ఆళ్ళగడ్డ శాసనసభ నియోజకవర్గం]] నుంచి [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఈయన 1967లో [[ఆళ్ళగడ్డ]] శాసనసభ నియోజకవర్గం నుంచి [[స్వతంత్రం|స్వతంత్ర]] అభ్యర్థిగా విజయం సాధించిన గంగుల తిమ్మారెడ్డి కుమారుడు.
 
తాను గెలుపొందిన 1991లోనే [[పి.వి.నరసింహారావు]]కి ప్రధాని అయ్యే అవకాశం రావడంతో తన [[లోక్‌సభ]] సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ స్థానాన్ని ఖాళీ చేశాడు.
పంక్తి 10:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ నాయకులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:కర్నూలు జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/గంగుల_ప్రతాపరెడ్డి" నుండి వెలికితీశారు