548
దిద్దుబాట్లు
B.K.Viswanadh (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Deepasikha (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
ఈయన [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో జన్మించాడు. [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
ఈయన 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్,]] [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినదే.
అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన '[[పేరంటం]]', 'అలంకరణ', '[[బొట్టు]]' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.
|
దిద్దుబాట్లు