పరిటాల రవి: కూర్పుల మధ్య తేడాలు

పరిచయం విస్తరణ
ట్యాగు: 2017 source edit
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 44:
 
==హత్య==
2005 జనవరి 24వ తేది. అనంతపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయం. అనేకమంది అతిరధమహరధులు వంటి పార్టీ రాష్ట్రనాయకులు అక్కడే ఉన్నారు. సాయూధలైన అనేకమంది అన్గారక్షకులున్నారు. మధ్యన్న భోజనం ముగించుకుని యింటికీ బయలుదేరుదామని పార్టీ కార్యాలయం ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రజల మనిషి పరిటాల రవీంద్ర మీద బులెట్ ల వర్షం కురుసింది. శత్రువులు పకడ్బందిగా పన్నిన పద్మవ్యూహంలో పొరపాటున పడిన అతని అడుగు నెత్తుటి మడుగాయంది.<ref>http://www.paritalaravi.com/paritala-sriramulu.html</ref>.
 
==మూలాలు==
పంక్తి 60:
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు]]
[[వర్గం:అనంతపురం జిల్లా రాజకీయ నాయకులు]]
[[వర్గం:అనంతపురం జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/పరిటాల_రవి" నుండి వెలికితీశారు