"విస్సా అప్పారావు" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి (AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను)
 
 [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[చాగల్లు]] మండలానికి చెందిన గ్రామము [[మార్కొండపాడు]]లో ఉమా మార్కండేయస్వామవారి దేవస్థానమునకు 16 ఎకరాల భూమిని దానం చేసినట్లు తెలుస్తుంది. రాజమండ్రిలోని గానకళా పరిషత్తు, రామారావు ఆర్టు గేలరీ, చిత్రకళాశాల మొదలైన సంస్థలను స్థాపించారు. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు పాలన మండలిలోను, ఆంధ్రప్రదేశ్ సంగీత, నాటక అకాడమీలోను, రేడియో మొదలైన సంస్థల సలహాసంఘాల సభ్యులుగా పనిచేశారు. మద్రాసు సంగీత అకాడమి మూలస్తంభాలలో వీరు ఒకరు.
వీరు [[1966]] [[జూలై 30]] తేదీన [[హైదరాబాద్|హైదరాబాదులో]] పరమపదించారు.
 
==రచనలు==
[[వర్గం:1966 మరణాలు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:తూర్పు గోదావరి జిల్లా వ్యక్తులు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2639911" నుండి వెలికితీశారు