అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 78:
| box_width =
}}
 
 
'''అన్నాప్రగడ కామేశ్వరరావు''' ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు.
Line 84 ⟶ 83:
== జననం ==
[[గుంటూరు జిల్లా]] [[నరసరావుపేట ]] తాలుకా [[కనుపర్తి]] లో [[1902]], [[అక్టోబరు 21]] న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధము]] లో మిలటరీలో చేరి పనిచేశాడు. 1922లో [[గుంటూరు]] పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం]] లో పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు. 1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు. 1936లో [[కొత్తపట్నం]] వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[:en:Justice Party (India)| జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యములోని [[ప్రభుత్వం|ప్రభుత్వము]] పాఠశాలను మూసివేయించింది<ref>http://dspace.vidyanidhi.org.in:8080/dspace/bitstream/2009/1017/5/UOH-1993-241-4.pdf</ref>.
 
 
[[క్విట్ ఇండియా ఉద్యమం]] లో పాల్గొని [[వెల్లూరు]], [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు. 1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభ కు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి [[శాసనసభ సభ్యుడు|శాసనసభ్యుడు]].
Line 95 ⟶ 93:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభ్యులు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]